


Simhee's Choice
₹700.00 Original price was: ₹700.00.₹399.00Current price is: ₹399.00.
₹1,000.00 Original price was: ₹1,000.00.₹449.00Current price is: ₹449.00.
₹600.00 Original price was: ₹600.00.₹499.00Current price is: ₹499.00.
₹1,200.00 Original price was: ₹1,200.00.₹1,000.00Current price is: ₹1,000.00.
₹700.00 Original price was: ₹700.00.₹299.00Current price is: ₹299.00.
₹800.00 – ₹1,000.00Price range: ₹800.00 through ₹1,000.00
₹999.00 Original price was: ₹999.00.₹399.00Current price is: ₹399.00.
సింహీ అపరాజితా ప్రత్యక్ష , పరోక్ష సంప్రదింపులు
సింహీ అపరాజితా మహా మంత్రాలయ విభాగంలో బ్రహ్మశ్రీ కమలానందనాథ గురువు గారితో ఫోన్ కాల్ లో మరియు ప్రత్యక్షంగా కలిసి మాట్లాడే అవకాశం కల్పించబడినది .
వైదిక కార్యక్రమాలు
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీరు కోరుకున్న వైదిక కార్యక్రమాలు పీఠంలో నిర్వహించుకోవచ్చును
శిశు జనన నక్షత్ర శాంతి నుండి వైదికంగా చెప్పబడిన 15 రకాల కార్యక్రమాలు వివాహ , ఉపనయనాలు , గ్రహ శాంతులు కూడా
ఈ విభాగం నుండి నమోదు చేసుకోవచ్చు . దీనికి సంబంధించిన సంపూర్ణ వివరాల కొరకు గురువు గారితో ఫోన్ కాల్ నమోదు చేసుకుని వివరాలు సంపూర్ణంగా తెలుసుకోగలరు .
Services
సింహీ అపరాజితా సంప్రదింపులు
సింహీ అపరాజితా సంప్రదింపులు & సందేహ నివృత్తి
సింహీ అపరాజితా కార్యకలాపాలు
సాంప్రదాయ విధానాల ప్రకారం నిర్వహించే
హోమాలు, అభిషేకాలు, జపాలు, పారాయణలు మరియు కలాపాలు.
సింహీ అపరాజితా హోమాలు
సింహీ అపరాజితా ప్రత్యేక హోమాలు
సింహీ అపరాజితా రత్నావళి
శాస్త్రీయ రత్నావళి కలెక్షన్స్
100% స్వచ్ఛమైన & సర్టిఫైడ్
New Collections
₹9,000.00 Original price was: ₹9,000.00.₹5,001.00Current price is: ₹5,001.00.
₹2,000.00 Original price was: ₹2,000.00.₹900.00Current price is: ₹900.00.
₹3,999.00 Original price was: ₹3,999.00.₹1,999.00Current price is: ₹1,999.00.
₹999.00 Original price was: ₹999.00.₹499.00Current price is: ₹499.00.
ప్రత్యంగిరా హోమం
సింహీ అపరాజితా మహా మంత్రాలయం యొక్క ప్రామాణిక ప్రత్యేక హోమం
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ప్రామాణిక ప్రత్యాంగిరా హోమం అష్ట ద్రవ్యాలతో నిర్వహించబడుతోంది . ఈ హోమం 8 రకాల ద్రవ్యాలతో ఆచరించడం శాస్త్ర ఆమోదితం . పర ప్రయోగ బాధలు , అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవడం , తీవ్రమైన స్ఫోటకాలు ,దృష్టి దోషాలు , మరణ , శతృ భయం వంటి ఈతి బాధలు తొలగించి జీవితాన్ని ఉన్నతంగా మార్చే ఈ అష్ట ద్రవ్య ప్రామాణిక ప్రత్యాంగిరా హోమం ఈ విభాగంలో ప్రత్యక్ష , పరోక్ష పద్దతులలో నిర్వహించబడుతోంది . కాల పరిమితి 50 నిమిషాలు . ఇది సామూహిక హోమం కాదు వ్యక్తిగతమైనది .
మా మంత్రాలయ ప్రత్యేక సేవలు
సింహీ అపరాజితా మహా మంత్రాలయంలో, శాస్త్రోక్త విధానాలతో నిర్వహించే వివిధ ఆధ్యాత్మిక కార్యకలాపాలు.
సింహీ అపరాజితా
గురు కమలానంధనాథ
సింహీ అపరాజితా మహా మంత్రాలయం
సింహీ అపరాజితా మహా మంత్రాలయం అనేది ప్రామాణిక మంత్రశాస్త్ర ప్రబోధనా విభాగం
శ్రీక్రమ పూర్వ విద్యా క్రమం
మంత్ర శాస్త్రం లో పూర్వ విద్యాక్రమం అనేది శ్రీక్రమ విద్యాభ్యాసం లో మొదటి అంకం . ఇందులో సాధకులు మహా గణపతి , బాల , సుబ్రహ్మణ్యం వంటి శుద్ధ విద్యాక్రమాలు అభ్యసించి ఉత్తర విద్యాక్రమం లో సాధన చేయాల్సిన విద్యలకు సంసిద్ధులు అవుతారు .
sశ్రీక్రమ ఉత్తర విద్యా క్రమం
పూర్వ విద్యాక్రమం పూర్తి అయ్యకా ఉత్తర విద్యాక్రమం ప్రారంభం అవుతుంది . ఇందులో బ్రహ్మ విద్యా పరంపరకు చెందిన మేధా దక్షిణామూర్తి , శూలినీ దుర్గా , చండీ నవాక్షరీ వంటి బృహత్ విద్యలు అభ్యాసం చేసే వెసులుబాటు ఉంటుంది . ఒక మంత్రం పురశ్చరణ పూర్తి అయ్యాకే తరువాతి విద్య గ్రహించడానికి సాధకులు అర్హులు అవుతారు అని గమనించగలరు .
గురు త్రయం , మహా విద్యా క్రమం
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున పూర్వ విద్యాక్రమం , ఉత్తర విద్యాక్రమం పూర్తి చేసుకున్నవారు ఈ సంప్రదాయానికి చెందిన వారుగా ధృవీకరిస్తూ గురుత్రయం గ్రహించి మహావిద్యా క్రమాలు అభ్యసించే అర్హత పొంది ఆయా విద్యాక్రమాలు వరుసగా పూర్తి చేయవచ్చు . మంత్ర గ్రహణ కొరకు విభాగం సూచించిన ఆలయానికి వచ్చి ప్రత్యక్షంగా మంత్ర గ్రహణ చేయవలెను .
సాధకుల అనుభవాలు & అభిప్రాయాలు