Description
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున సర్వత్రా రక్షణ కలిగించే ధారణా యంత్ర రాజం సర్వరక్షాకార యంత్రం . ఈ యంత్రం ధరించుట వల్ల నెగిటివ్ ఆరా తొలగి భయం , దిగ్భ్రాంతి , అచేతనం నశిస్తాయి . మన సంకల్పాలకు దైవానుగ్రహం తోడుండేలా ఈ యంత్రం 3 రోజుల సంస్కారం చేయబడి మీరు నమోదు చేసుకున్న వెంటనే పంపేందుకు సిద్ధంగా ఉంచడం జరిగింది . ఈ యంత్రాన్ని ధరించుటకు ఏ రోజైనా సాయంత్రం సూర్యాస్తమయం తరువాత స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి మీ దేవతార్చన వద్ద ఈ యంత్రానికి కుంకుమ తో సాధారణంగా పూజచేసి సాంబ్రాణి లేదా అగరబత్తీ ధూపం వేసి తరువాత ధరించవలెను . యంత్రం ధరించిన తరువాత ప్రత్యేక నియమాలు , ఆహార నియమాలు ఏమీ ఉండవు . యంత్రం శరీర తత్వానికి అలవాటు పడటానికి సుమారు 3 రోజుల సమయం పడుతుంది . తరువాత దాని ప్రభావం శరీరం పై క్రమ క్రమంగా ఉంటుంది . శరీరం మరియు ఆలోచనల్లో ఉండే వ్యతిరేకత నెమ్మదిగా తొలగి స్ఫోటకాలు కూడా శాంతించి మనకు ప్రశాంతత ఈ యంత్రం ఇవ్వగలుగుతుంది . ఈ యంత్రం సుమారు కనిష్టంగా 7 రోజుల నుండీ గరిష్టంగా 15 రోజుల వరకు (కొందరికి ఒక నెలవరకు ) ప్రభావాన్ని చూపగలదు. ఇది నెగిటివ్ ని గ్రహించే యంత్రం . వినియోగం తరువాత ఆ యంత్రాన్ని తీసి మొక్కలలో వేసి కాళ్ళు కడుగుకుని కొత్త ధారణా యంత్రాన్ని ధరించగలరు .స్ఫోటకాలలో ఉన్నవారు ప్రయోగ అనారోగ్య బాధలు ఉన్నవారు మెరుగైన ఫలితాలకోసం ప్రతీ పున్నమి అమావాస్యల్లో పాత యంత్రాన్ని తీసి కొత్త యంత్రం ధరించగలరు పురుషులు మోచేయి , కంఠము, మొలలో ధరించవచ్చు. స్త్రీ లు కంఠముకు మెడలో త్రాడుకు ధరించవచ్చు . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున పొందిన ఈ సర్వరక్షాకార యంత్రం మీకు మెరుగైన శుభ ఫలాలను అందివ్వాలని కాంక్షిస్తూ .. ఇది సిల్వర్ కోటెడ్ అని గమనించగలరు . అహం కమలానందనాధ








1 review for DHARANA YANTRAM (TAVEEZ)