సుదూరాలలో ఉన్నవారు, మంత్రశాస్త్ర పరమైన సందేహ నివృత్తికి జాతక సందేహ నివృత్తికి పూర్ణదీక్షితులు బ్రహ్మశ్రీ కమలానందనాధుల వారితో పరోక్షముగా ఫోన్ కాల్ ద్వారా సంభాషించవచ్చు. దీనికి ముందస్తు నమోదు తప్పనిసరి.
గురువుగారితో పరోక్షముగా సంప్రదించుటకు పీఠానికి 1000 రూ. చెల్లించి దిగువ సూచించిన పట్టికలో మీకు అనువైన తేదీ సూచిత సమయాన్ని ఎంచుకోవచ్చు.
సూచన: మీ సంభాషణ అర్ధవంతంగా వివరంగా ఉండేలా విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ఉండాలి.
Please login/Signup to start your appointment process