Description
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున పరమ పవిత్ర నైమిత్తిక తిథి అయిన ప్రతీ పౌర్ణమి రాత్రి విభాగ అర్చనా స్థలిలో విశేష ఆర్చన శ్రీ చక్రార్చన నిర్వహించబడుతోంది .
ఈ శక్తివంతమైన పౌర్ణమి నైమిత్తికం రాత్రి గురువుగారి ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రీచక్ర కుంకుమార్చన ఘనంగా నిర్వహించబడుతుంది.
ఆ కార్యక్రమం లో సకల శక్తి స్వరూపిణి లలితా పరమేశ్వరి అర్చన చేసిన సుగంధ కుంకుమ ఇప్పుడు మీకు అందుబాటులో ఉంచింది .
శ్రీచక్రానికి శాస్త్రోక్తంగా కుంకుమార్చన, పుష్పార్చన మరియు విశేష పూజా క్రమాలను నిర్వహిస్తూ త్రిశతి నామాలతో అర్చన చేసిన ఈ పవిత్ర కుంకుమ ధరించడం వల్ల అమ్మవారి దివ్య అనుగ్రహం తో సకల శుభాలూ ప్రాప్తిస్తాయి 🔱








Reviews
There are no reviews yet