Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |

కలాపాలు

హోమము లేదా ఒక కార్యక్రమాన్ని సద్యస్కాలం అంటే ఒకే రోజులో సూక్ష్మంగా పూర్తి చేయడం ఒక సాధారణ పద్ధతి అయితే .. ఆ కార్యక్రమం సంపూర్ణంగా ఒక రోజు కన్నా ఎక్కువగా నిర్వహించడం కలాపంగా చెపుతారు .
ఈ కలాపాలు సాధారణంగా 3 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ రోజులు నిర్వహించబడుతూ శక్తిని తీవ్రంగా ప్రేరేపించగలుగుతాయి.
తద్వారా ఆశించిన ఫలితాలు కర్త పొందగలుగుతారు.
కలాపం అనేది సాధారణంగా ఒకరికన్నా ఎక్కువ పండిత సహకారాన్ని కలిగిఉంటుంది.

నక్షత్ర చండీ కలాపం
SIMHEE APARAJITA

నక్షత్ర చండీ కలాపం

నవరాత్రి సందర్భంగా నిర్వహించబడుతున్న పవిత్రమైన నక్షత్ర చండీ కలాపంలో పాల్గొనండి.

ఇప్పుడే పాల్గొనండి
పాల్గొనడానికి ఇంకా
00 రోజులు
00 గంటలు
00 నిమిషాలు
00 సెకన్లు