Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |

జపాలు

సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం.
జపం .. ఈ పదానికి అనేక నిర్వచనాలు ఉన్నా.. సులభంగా చెప్పాలంటే ఆత్మకు వ్యాయామంగా అభివర్ణించవచ్చు. మన మానసిక సామర్ధ్యం బలహీనపడినపుడు, లౌకికంగా ఒడిదుడుకులు ప్రాప్తించినపుడు ఆయా  జపాలు  పండితుల సహకారంతో నిర్వహించుకోవచ్చు  .ఈ విభాగంలో నవగ్రహ వైదిక జపాలు మహావిద్యల  జపాలు నిర్వహించబడతాయి . ఆసక్తులు 9505090595 నంబర్ పై వాట్సాప్ మెసేజ్ చేసి వివరాలు పొందగలరు .

It seems we can’t find what you’re looking for.
నక్షత్ర చండీ కలాపం
SIMHEE APARAJITA

నక్షత్ర చండీ కలాపం

నవరాత్రి సందర్భంగా నిర్వహించబడుతున్న పవిత్రమైన నక్షత్ర చండీ కలాపంలో పాల్గొనండి.

ఇప్పుడే పాల్గొనండి
పాల్గొనడానికి ఇంకా
00 రోజులు
00 గంటలు
00 నిమిషాలు
00 సెకన్లు