హోమాలు
సింహీ అపరాజితా మహా మంత్రాలయంలో వివిధ రకాల హోమాలు నిర్వహించబడతాయి. నవగ్రహ, నక్షత్ర శాంతి హోమాలు మరియూ తాంత్రిక పరమైన హోమలు అంటే దక్షిణ కాళీ, ప్రత్యంగిర, కాలభైరవ, దశ మహావిద్యల హోమాలు, చండీ, రుద్ర, పాశుపత హోమాలు ఆసక్తుల కోరిక, అవసరం మేరకు నిర్వహించబడతాయి.