Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |

అభిషేకాలు

సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం.
సాంబసదాశివుని దివ్య కృపను పొందుటకు శాస్త్రం తెలియజేసిన అత్యంత సులభ విధి ఈశ్వర అభిషేకం
ఇహానికి సంబంధించి ప్రాప్తించిన ఈతిబాధలతో పాటు మన స్థితికి పరోక్షముగా ప్రభావం చూపే కర్మబాధలను సైతం హరించే లక్షణం ఈశ్వరాభిషేకానికి ఉంటుంది.
జాతకరీత్యా, గోచార రీత్యా ప్రాప్తించే సమస్త గ్రహబాధలూ శాంతింపజేయుటకు శివానుగ్రహం తప్పనిసరి. ఈ విభాగంలో మీరు కోరుకున్న రోజున శరభ అభిషేకం పరోక్షంగా నిర్వహించబడుతుంది .

నక్షత్ర చండీ కలాపం
SIMHEE APARAJITA

నక్షత్ర చండీ కలాపం

నవరాత్రి సందర్భంగా నిర్వహించబడుతున్న పవిత్రమైన నక్షత్ర చండీ కలాపంలో పాల్గొనండి.

ఇప్పుడే పాల్గొనండి
పాల్గొనడానికి ఇంకా
00 రోజులు
00 గంటలు
00 నిమిషాలు
00 సెకన్లు