పారాయణలు
సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం.
శాస్త్రోక్తమైన జపాలు, హెూమాలు, కలాపాలతో పాటు శాస్త్రం సూచించిన అత్యంత శక్తివంతమైన పారాయణా విధులు కూడా నిర్వహిస్తోంది. జటిలమైన సమస్యల పరిష్కారానికి అనేక పారాయణా విధుల ఆచరణను శాస్త్రం ఆమోదించింది. అందులో సుందరకాండ పారాయణ, మహా విద్యా వనదుర్గా పారాయణ, చండీ సప్తశతీ పారాయణ, ప్రత్యంగిరా ఋక్ పారాయణ వంటి అనేక పారాయణలు ఆసక్తుల కొరకు నిర్వహించబడుతున్నాయి.
It seems we can’t find what you’re looking for.