Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

RUDRAKSHA MAALA 10 FACE

Original price was: ₹2,500.00.Current price is: ₹2,000.00.
Next

SPATIKA MALA

Original price was: ₹3,000.00.Current price is: ₹2,000.00.
Next Product Image

DEVADAARU

Original price was: ₹1,500.00.Current price is: ₹999.00.

దేవదారు మాల ధరించడం వల్ల ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి , ముఖ్యంగా మహా విద్యా సాధనలు చేసేవారు సాధన తీవ్రంగా చేసేవారు ఈ మాలను ధరించడం వల్ల మనో నిగ్రహం కలిగి సాధనలో తప్పిదాలు లేకుండా స్థిరమైన మనస్సు కలిగి ఉంటారు మనస్సు ప్రశాంతంగా ఉండటం, ఏకాగ్రత పెరగడం, చర్మ వ్యాధులు తగ్గడం, దుష్ట శక్తుల నుండి రక్షణ లభించడం, ధనలాభం, గృహ సౌఖ్యం వంటివి కలుగుతాయని పురాణాలు మరియు ఆయుర్వేద శాస్త్రం చెబుతున్నాయి, ఈ మాల ప్రధానంగా శివుడికి ప్రీతికరమైనవిగా భావిస్తారు . శివునికి ప్రీతిపాత్రమైన చెట్టు కాబట్టి, దేవదారు మాల ధరించడం వల్ల శివ అనుగ్రహం లభిస్తుంది.

Description

ఈ మాల నిత్యం ధరించి ఉండవచ్చు , సంసారిక వ్యవహార సమయంలో మాల మెడలో ఉండరాదు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, ప్రతికూల ఆలోచనలను తగ్గిస్తుంది.
సాధనా మార్గంలో మరియు మెడిటేషన్ ధ్యానంలో ఏకాగ్రతను పెంచుతుంది.ప్రయోగ బాధలు శాంతింపజేస్తుంది చెడు శక్తులను, గ్రహ దోషాలను కూడా తొలగిస్తుంది .
ఆయుర్వేద ప్రకారం ఈ మాల ధరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి .
చర్మ వ్యాధులు తగ్గిస్తుంది దేవదారు బెరడును చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు, మాల ధరించడం వల్ల కూడా ఆ ప్రయోజనాలు కలుగుతాయి .
దేవదారు ఒక సుగంధ వనరు శరీరం నుండి ఉద్భవించే చెడు వాసనలను నియంత్రిస్తుంది . ఈ వృక్షం ఆకులను సుగంధ తైలాల తయారీలో వాడతారు,
ఈ మాల ధారణా వల్ల మానసిక ఒత్తిడి ఆందోళన తగ్గి , శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ధనలాభం, సంపద వృద్ధికి, ఈ మాల సహకరిస్తుంది .
ముఖ్యంగా శివారాధకులు, తమ జీవితంలో సానుకూల మార్పులు కోరుకునేవారు, ఆధ్యాత్మిక సాధన చేసేవారు ధరిస్తారు.
ఈ ప్రయోజనాలన్నీ మాల ధరించడం, దానిని సరిగ్గా ఉపయోగించడంపై ఆధారపడి ఉంటాయి. సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ దేవదారు మాల 11 రోజుల ప్రోక్షణ సంస్కారాలు పూర్తి చేసి మీకు అందించబడుతోంది .

Additional information

Weight 100 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews