Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

5 MUKHI RUDRAKSHA MALA (LARGE) 108 BEADS

Original price was: ₹1,000.00.Current price is: ₹599.00.
Next

5 MUKHI RUDRAKSH MALA (LARGE 54 BEADS)

Original price was: ₹1,800.00.Current price is: ₹499.00.
Next Product Image

5 MUKHI RUDRAKSH MALA (24 MM 33 BEADS)

Original price was: ₹1,600.00.Current price is: ₹599.00.

సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున నిత్యం సాధనా సమయంలో లేదా దీక్షల్లో ధరించడానికి ఉత్తమమైన 24 mm సైజు కలిగిన పెద్ద పూసల రుద్రాక్షల మాల 33 పూసలు కలిగిన పంచముఖి రుద్రాక్ష మాల అందుబాటులోకి తీసుకొచ్చింది .
ఈ మాల ధారణకు అనువైనది జప సమయంలో ఈ మాలను ధరించి జపాన్ని నిర్వహించడం వల్ల ఉన్నత ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుంది . సాధారణ సాధకులు కూడా ఈ మాల ధరించవచ్చు , కాకపోతే ఈ రుద్రాక్ష పూసలు పెద్దవిగా ఉండటం వల్ల కొందరు నిత్య శివ సాధకులు అఘోర దీక్షల్లో ఉన్నవారు మాత్రమే రోజంతా ధరించి ఉంటారు . సామాన్య సాధకులు జప సమయంలో ధరించి తరువాత దేవతా మందిరంలో ఉంచడం ఉత్తమం . రుద్రాక్ష కేవలం ధారణ వల్ల మాత్రమే కాకుండా అలంకరణగా వినియోగించడం వల్ల కూడా పాజిటివ్ ఆరా వృద్ధి వాడుతుంది అని గమనించగలరు . సాధారణంగా ఈ రుద్రాక్ష ( పంచముఖి ) పాంచ బౌతాత్మిక లక్షణం కలిగినది . అంటే పృధివి , నీరు , అగ్ని , వాయువు , ఆకాశ శూన్య లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఈ పంచముఖి సర్వులూ వినియోగించవచ్చు . ఈ మాల సుమారు 500 గ్రాముల పైన ఉంటుంది . ఈ మాల అద్భుతమైన ఆరా కలిగినది చాలా పెద్ద సైజులో ఉంటుంది . ఇది ధరించడంతోనే గొప్ప శైవ సంప్రదాయ భావన కలుగుతుంది

Description

సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున నిత్యం సాధనా సమయంలో లేదా దీక్షల్లో ధరించడానికి ఉత్తమమైన 24 mm సైజు కలిగిన పెద్ద పూసల రుద్రాక్షల మాల 33 పూసలు కలిగిన పంచముఖి రుద్రాక్ష మాల అందుబాటులోకి తీసుకొచ్చింది .
ఈ మాల ధారణకు అనువైనది జప సమయంలో ఈ మాలను ధరించి జపాన్ని నిర్వహించడం వల్ల ఉన్నత ఆధ్యాత్మిక అనుభవం కలుగుతుంది . సాధారణ సాధకులు కూడా ఈ మాల ధరించవచ్చు , కాకపోతే ఈ రుద్రాక్ష పూసలు పెద్దవిగా ఉండటం వల్ల కొందరు నిత్య శివ సాధకులు అఘోర దీక్షల్లో ఉన్నవారు మాత్రమే రోజంతా ధరించి ఉంటారు . సామాన్య సాధకులు జప సమయంలో ధరించి తరువాత దేవతా మందిరంలో ఉంచడం ఉత్తమం . రుద్రాక్ష కేవలం ధారణ వల్ల మాత్రమే కాకుండా అలంకరణగా వినియోగించడం వల్ల కూడా పాజిటివ్ ఆరా వృద్ధి వాడుతుంది అని గమనించగలరు . సాధారణంగా ఈ రుద్రాక్ష ( పంచముఖి ) పాంచ బౌతాత్మిక లక్షణం కలిగినది . అంటే పృధివి , నీరు , అగ్ని , వాయువు , ఆకాశ శూన్య లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఈ పంచముఖి సర్వులూ వినియోగించవచ్చు . ఈ మాల సుమారు 500 గ్రాముల పైన ఉంటుంది .

Additional information

Weight 500 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews