Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

SPATIKA MALA

Original price was: ₹3,000.00.Current price is: ₹2,000.00.
Next

5 MUKHI RUDRAKSH MALA (24 MM 33 BEADS)

Original price was: ₹1,600.00.Current price is: ₹599.00.
Next Product Image

5 MUKHI RUDRAKSHA MALA (LARGE) 108 BEADS

Original price was: ₹1,000.00.Current price is: ₹599.00.

సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున దేవతా చిత్ర పటాలకు మరియు గతించిన పెద్దల చిత్ర పటాలకు అలంకరణగా వినియోగించడానికి సరిపడే పంచముఖి రుద్రాక్ష మాల (108పూసలు ) అందుబాటులోకి తీసుకొచ్చింది .
ఈ మాల ధారణకు అనువైనది కాదు ఎందుకంటె ఇది చాలా పొడవుగా ఉండటం వల్ల ఒక వ్యక్తి ఈ మాలను ధరిస్తే నాభి దాటి క్రిందకు వస్తుంది . కొందరు నిత్య శివ సాధకులు అఘోర దీక్షల్లో ఉన్నవారు మాత్రమే ఇంట పెద్ద మాలను ధరిస్తారు . సామాన్య సాధకులు 24mm సైజు కలిగిన 33 పూసల మాలను ధరిస్తారు . రుద్రాక్ష కేవలం ధారణా వల్ల మాత్రమే కాకుండా అలంకరణగా వినియోగించడం వల్ల కూడా పాజిటివ్ ఆరా వృద్ధి వాడుతుంది అని గమనించగలరు . సాధారణంగా ఈ రుద్రాక్ష ( పంచముఖి ) పాంచ బౌతాత్మిక లక్షణం కలిగినది . అంటే పృధివి , నీరు , అగ్ని , వాయువు , ఆకాశ శూన్య లక్షణాలను కలిగి ఉండటం వల్ల ఈ పంచముఖి సర్వులూ వినియోగించవచ్చు . ఈ మాల సుమారు 900 గ్రాముల పైన ఉంటుంది .

Description

పంచముఖి రుద్రాక్ష వినియోగం వల్ల మానసిక శాంతి , నిర్ణయాలలో స్పష్టత కలుగుతాయి . మానసిక శారీరక ఒత్తిడి, ఆందోళన, అధిక ఆలోచనలను తగ్గిస్తుంది

ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, భావోద్వేగ సమతుల్యతను పెంచుతుంది

ఆధ్యాత్మిక పురోగతిని కలిగిస్తుంది చెడు శక్తుల నుండి రక్షణ కలిగిస్తుంది .

జపం, ధ్యానం, సాధనలకు సహాయపడుతుంది

ప్రతికూల శక్తుల నుండి ఆధ్యాత్మిక రక్షణ కవచంలా పనిచేస్తుంది

ఆరోగ్యకరమైన ఆలోచనలు పెంచడంతో పాటు ప్రాణశక్తిని వృద్ధి చేస్తుంది .

రక్తపోటు సమతుల్యతకు తోడ్పడుతుందని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తోంది .

కర్మను తగ్గిస్తుంది , క్రమశిక్షణ అలవాటు చేస్తుంది .

స్వీయ నియంత్రణ, శాంత స్వభావం (సాత్విక గుణాలు) పెరుగుతాయి

ఈ రుద్రాక్షల ధారణ అందరికీ అనుకూలం

పురుషులు, మహిళలు, విద్యార్థులు, గృహస్తులు, సాధకులు అందరికీ సరిపోతుంది

నిత్య వినియోగంతో ఆలోచనలు, క్రియలు శుద్ధి చెంది ధార్మిక జీవనానికి మార్గదర్శనం చేస్తుంది

రుద్రాక్షలను మెడలో ధరించవచ్చు లేదా జపమాలగా ఉపయోగించవచ్చు

వినియోగించే ముందు శుభ్రజలంతో శివ పంచాక్షరీ మంత్ర జపంతో శుద్ధి చేసి ధరించడం లేదా జపానికి ఉపయోగించడం ఉత్తమం

Additional information

Weight 900 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews