Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

Sri Chakraarchana Kumkuma

Original price was: ₹999.00.Current price is: ₹499.00.
Next

PRATYANGIRA HAVANA BHASMAM

Original price was: ₹500.00.Current price is: ₹199.00.
Next Product Image

నక్షత్ర చండీ కలాపం

Price range: ₹5,001.00 through ₹10,005.00

సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ శరన్నవరాత్రులలో దేవీ చాముండాంబా ప్రీత్యర్ధం నిత్య చండీ హోమం సూర్యాస్తమయం తరువాత అంటే సుమారు సాయంత్రం 6 గంటల నుండీ ప్రారంభం అవుతుంది ఒక గంట పరోక్షంగా పాల్గొనేవారి గోత్ర నామాలతో సంకల్పం చేసిన తరువాత రాత్రి 7 గంటలకు చండీ సప్తశతీ హోమం ప్రారంభం అవుతుంది కార్యక్రమం రాత్రి 9 గంటలకు పూర్తి అవుతుంది ఇలా 11 అక్టోబర్ 2026 నుండి 20 అక్టోబర్ వరకు 10 రోజులు నిర్వహించాకా 21 బుధవారం ఉదయం కలాపానికి సంబంధించిన మహా పూర్ణాహుతి ఉదయం 9 గంటలకు నిర్వహించబడుతుంది . ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారికి దశరా విజయదశమి తరువాత 4 రోజుల్లో ప్రసాదాలు కొరియర్ ఇవ్వబడతాయి .

క్లుప్తంగా వివరించగలరు
Product total
Options total
Grand total
SKU: N/A Category:

Description

మహా కాళీ మహా లక్ష్మీ మహా సరస్వతీ త్రిశక్తి స్వరూపిణి చాముండాంబా ప్రసాద సిద్ధ్యర్ధం సింహీ అపరాజితా మహా మంత్రాలయం  తరఫున నక్షత్రాధిక చండీ సప్తశతీ కలాపం నిర్వహించబడుతోంది . జీవితంలో ఎదురయ్యే అసంకల్పిత సమస్యలను  అధిగమించడానికి , సద్విద్య  , ఉద్యోగప్రాప్తి , వ్యాపార వృద్ధి , అనారోగ్య బాధా ఉపశమనానికి , వివాహం , అన్యోన్య దాంపత్యం , సత్సంతాన ప్రాప్తికి , ఆధ్యాత్మిక మార్గ దర్శనానికి కూడా ఈ కలాపం సహకరిస్తుంది . సంకల్పించిన కార్యాలలో మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహానికి ఈ మార్గం ఎంచుకోవచ్చు . శరత్కాలంలో ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయ దశమి వరకు 10 రాత్రులు నిర్వహించే ఈ బృహత్తర కార్యక్రమంలో మీరూ ప్రత్యక్షంగా మరియూ పరోక్షం గా పాల్గొనవచ్చు .ఈ కలాపంలో నిత్య కార్యక్రమాలు ఉదయం నుండీ నిర్వహించబడినా ప్రత్యక్ష ప్రసారం మాత్రం సాయంత్రం 6 గంటలనుండీ వీక్షించే అవకాశం ఉంటుంది అని గమనించగలరు  .

Additional information

చండీ కలాపం

పరోక్ష విధి, ప్రత్యక్ష విధి

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews