Description
అసలైన వెండి తో ( కోటింగ్ కాదు ) చేయబడిన 8 mm కాళ రుద్రాక్ష కంఠ మాల 54 పూసలు , ఒక మేరు పెద్ద రుద్రాక్ష (గోధుమ )రంగు తో కూడినది , దీర్ఘకాలం మన్నిక కలిగిన అందమైన అల్లిక పూలపట్టీ తో కూడిన ఈ వెండి రుద్రాక్ష మాల సుమారు 27 (250RS) గ్రాముల వెండితో చేయబడి మొత్తంగా 53 గ్రాముల బరువు కలిగినది సుమారు 6750 రూ వెండి , తయారీ 1000రూ , ఏకాదశ రుద్రాభిషేక సంస్కారానికి , పండిత సహకారానికి , ద్రవ్యాలకు , పోస్టేజ్ కు కలిపి అదనంగా 2250 రూ. మొత్తంగా ఈ వెండి కాళ రుద్రాక్ష మాల ఈ విభాగం నుండి 9999 రూ .లకు అందించడం జరుగుతోంది . ఇవి నమోదును బట్టి తయారీ చేయించి పంపే వస్తువులు కనుక సంస్కారం పూర్తి అయ్యి మీకు పోస్ట్ చేయడానికి వారం రోజుల కనీస వ్యవధి పడుతుంది . ఈ నమోదుకు గోత్ర నామాలు అవసరం లేదు .
ఇది పెద్ద వారికి మాత్రమే సరిపోతుంది . పీఠం నంబర్ 9505090595 పై వాట్సప్ మెసేజ్ చేసి నమోదు చేసుకోగలరు .








Good product