Home » Simhee Services » ఏకవార రుద్రాభిషేకం
ఏకవార రుద్రాభిషేకం
సింహీ అపరాజితా మహా మంత్రాలయానికి స్వాగతం.
శరభేశ్వరుని దివ్య కృపను పొందుటకు శాస్త్రం తెలియజేసిన అత్యంత సులభ విధి ఈశ్వర అభిషేకం
ఇహ పరాలకు సంబంధించి ప్రాప్తించిన ఈతిబాధలతో పాటు కర్మబాధలను సైతం హరించే లక్షణం ఈశ్వరాభిషేకానికి ఉంటుంది.
జాతకరీత్యా, గోచార రీత్యా ప్రాప్తించే సమస్త గ్రహబాధలూ శాంతింపజేయుటకు శివానుగ్రహం తప్పనిసరి.
మనకు ప్రాప్తించే ఏ దుష్కృతినైనా అది ఎలా ప్రాప్తించిందో తెలియని పక్షంలో కూడా ఆ స్థితిని శాంతింపజేయగలిగినది ఈశ్వరారాధన మాత్రమే.
అలాంటి ఉత్తమ ఫలితాలను ఒసగే ఈశ్వరారాధనలో ఉత్తమోత్తమ మార్గం శరభేశ్వర రుద్రాభిషేకం.
ఫలితాలు:
ఆరోగ్య శాంతి, మానసిక స్థిరత్వం,గ్రహ దోష నివారణ, శాంతి

అభిషేకాలు
Service Type

1 గంట
Duration

ఒక్క పండితుడు
No. of Priests

తెలంగాణ
Location
సంపూర్ణ సేవ వివరాలు
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మరకత శక్తేయ లింగానికి సోమవారం మరియు మీ అభీష్ట దివసాలలో ఏకవార, ఏకాదశ రుద్రాభిషేకాలు శాస్త్ర అభ్యాసం చేసిన ఉత్తమ పండిత సహకారంతో శుద్ధమైన ద్రవ్యాలతో నిర్వహించబడుతుంది . ఈ కార్యక్రమం మాస శివరాత్రి రోజు సామూహిక సంకల్పంతో కూడా కూడా నిర్వహించబడుతుంది .
ఈ విభాగం లో ఆసక్తులు పరోక్ష పద్ధతులలో రుద్రాభిషేకం నిర్వహించుకోవచ్చు.
మన ఇంట్లో పుట్టిన రోజు, పెళ్లి రోజువేడుకలకు క్షణికమైన దుర్వనియోగపు ఖర్చుని దైవ కృప వర్షించే క్రతువులకు కేటాయంచి సత్కార్యాలకు వెచ్చించి ఈ విలువైన జన్మకు ఆధ్యాత్మిక చరితార్ధాన్ని కలిగిద్దాం..
Read More >