Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |

KURMASANAM

Original price was: ₹3,000.00.Current price is: ₹1,800.00.

కూర్మాసనం : ఒక్కొక్కరు ఒక్కోరకమైన మంత్రాలు సాధన చేస్తూ ఉంటారు . దానికి గాను ఒక్కో మంత్రానికి ఒక్కో రకమైన ఆసనాన్ని ఎంచుకోవాలేమో అని అనుకుంటారు . మనం ఉపయో గించే ఆసనం కూడా నిత్యం మన చైతన్యాన్ని వృద్ధి చేస్తాయి . అందుకే ఎవరి ఆసనం వారినే వాడాలి అని చెప్పేది . ఇలా ఒక్కో మంత్రానికి ఒక్కో ఆసనం మార్చడంవల్ల కూడా అనుసంధానాలు బలహీనపడతాయి . ఇక ఆసనాలలో ఉన్నతమైనది కుర్మాసనం .

SKU: KURMASANAM Category:

Description

కూర్మాసనం : ఒక్కొక్కరు ఒక్కోరకమైన మంత్రాలు సాధన చేస్తూ ఉంటారు . దానికి గాను ఒక్కో మంత్రానికి ఒక్కో రకమైన ఆసనాన్ని ఎంచుకోవాలేమో అని అనుకుంటారు . మనం ఉపయో గించే ఆసనం కూడా నిత్యం మన చైతన్యాన్ని వృద్ధి చేస్తాయి . అందుకే ఎవరి ఆసనం వారినే వాడాలి అని చెప్పేది . ఇలా ఒక్కో మంత్రానికి ఒక్కో ఆసనం మార్చడంవల్ల కూడా అనుసంధానాలు బలహీనపడతాయి . ఇక ఆసనాలలో ఉన్నతమైనది కుర్మాసనం . ఈ కుర్మాసనం మనం నిత్యం అనుష్ఠానం చేస్తున్నప్పుడు (సద్యస్ కాలం ) లో నిర్మించి మరలా తర్వాత కూడా అలా నిర్మిస్తూ ఉండటం కష్టమైన పని కనుక ఈ విభాగం తరఫున సంస్కారం చేసిన కుర్మాసనాన్ని మీకు నాడించడం జరుగుతోంది . కూర్మాసనం మనకి మూలాధారం ద్వారా శక్తిని పటుత్వాన్ని అందిస్తుంది . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ కూర్మాసనం ప్రప్రధమంగా మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది . సాధనా మార్గం లో ఉన్నవారికి ఇది మరింత పటుత్వాన్ని చేకూర్చడంతో పాటు , చైతన్యాన్ని వృద్ధి చేయగలదు . శ్రీచక్రార్చన చేసేవారు సైతం ఆ సమయంలో ఖశ్చితంగా ఈ యంత్ర ఆకృతిని నిర్మించి వినియోగిస్తారు .. దీని వినియోగం అత్యంత శ్రేష్టమైనది . ఇది 3 శుద్ధి క్రియలు మరియు 3 ప్రోక్షణ విధులు నిర్వహించబడ్డాక మీకు అందించబడుతుంది . శాబరీ , శాక్తేయ , తాంత్రిక విధులకు సైతం స్త్రీలు , పురుషులు ఈ ఆసనాన్ని నిస్సందేహంగా వినియోగించవచ్చు . మీ నమోదు తరువాత లభ్యత దృష్టిలో పెట్టుకుని ఈ ఆసనం 7 నుండి 15 రోజుల్లో మీకు అందించబడుతుంది . సంస్కారం పూర్తి అయ్యి సిద్ధంగా ఉన్న కూర్మాసనాలు ఉంటే వెంటనే పంపబడతాయి .
ఈ కూర్మాసనం మీ సాధనకు ఉన్నతత్వాన్ని అందించాలని ఆశిస్తూ .. సింహీ అపరాజితా మహా మంత్రాలయం .. అహం కమలానందనాధ

Additional information

Weight 950 g
Dimensions 60 cm

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews
నక్షత్ర చండీ కలాపం
SIMHEE APARAJITA

నక్షత్ర చండీ కలాపం

నవరాత్రి సందర్భంగా నిర్వహించబడుతున్న పవిత్రమైన నక్షత్ర చండీ కలాపంలో పాల్గొనండి.

ఇప్పుడే పాల్గొనండి
పాల్గొనడానికి ఇంకా
00 రోజులు
00 గంటలు
00 నిమిషాలు
00 సెకన్లు