Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

5 MUKHI RUDRAKSH MALA (LARGE 54 BEADS)

Original price was: ₹1,800.00.Current price is: ₹499.00.
Next

KARUNGALI MAALA

Price range: ₹800.00 through ₹1,000.00
Next Product Image

RED SANDAL WOOD MAALA

Original price was: ₹1,850.00.Current price is: ₹1,000.00.

(2 customer reviews)

ఎర్ర చందనం మాల ధరించడం వల్ల అనేక ఆధ్యాత్మిక , ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయి
ఎర్ర చందనం మాల కుజ గ్రహానికి సంబంధించినది . ఇది ధరించడం వల్ల కుజుడు ప్రభావం చూపే వివాహ , దాంపత్య , సంతాన , స్థిరత్వ అంశాలలో మెరుగైన ఫలితాలు , స్థితి ఉంటాయి . ఈ మాల ధారణ వల్ల మనశ్శాంతి, ఏకాగ్రత వృద్ధి అవుతాయి విద్యార్థులకు కూడా ఈ మాల ఏకాగ్రతా శక్తి పెంపొందించడంలో సహకరిస్తుంది..
ఈ మాలకు నవరాత్రాదిక ప్రోక్షణ సంస్కారం వారణాశిలో పూర్తిచేసి మీకు అందించడం జరుగుతోంది , వినియోగంలో మాల పైన పోలిష్ తొలగినా లోపల ఉన్న రక్త చందనం పూసలు సహజమైనవి అని గమనించగలరు . అహం కమలానందనాధ ..

Description

ఎర్ర చందనం మాల ధరించడం వల్ల అనేక ఆధ్యాత్మిక , ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయి
ఎర్ర చందనం మాల కుజ గ్రహానికి సంబంధించినది . ఇది ధరించడం వల్ల కుజుడు ప్రభావం చూపే వివాహ , దాంపత్య , సంతాన , స్థిరత్వ అంశాలలో మెరుగైన ఫలితాలు , స్థితి ఉంటాయి . ఈ మాల ధారణ వల్ల మనశ్శాంతి, ఏకాగ్రత వృద్ధి అవుతాయి విద్యార్థులకు కూడా ఈ మాల ఏకాగ్రతా శక్తి పెంపొందించడంలో సహకరిస్తుంది ,ఇక ఆయుర్వేద పరంగా చర్మ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది మచ్చలు, మొటిమల నివారణ కలిగించి బాహ్య సౌందర్యం వృద్ధి చేస్తుంది , ఇది ప్రతికూల శక్తులను తొలగించి, సానుకూలతను తెస్తుంది, ఈ మాల వినాయకునికి ప్రీతికరమైనది. గణపతి దీక్ష చేసేవారు ఈ మాల తప్పక ధరించాలి . అంతే కాకుండా ఈ మాలను గణపతి స్వామికి నిత్య అలంకరణగా వినియోగించవచ్చు
ఈమాల ధరించి జపం, ధ్యానం చేస్తే మనసును ప్రశాంతంగా ఉండి సాధనా సామర్ధ్యం మరియు ఏకాగ్రతను వృద్ధి అవుతాయి .
ఈ మాల బైట చాలా చోట్ల లభిస్తున్నప్పటికీ ఇందులో సహజ రక్త చందనం తో చేసినవి తక్కువగా ఉన్నాయి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ మాల ప్రత్యేకంగా తయారు చేయించి బాహ్య సౌందర్యం కోసం మెరుగు పెట్టించి అందించబడుతుంది . ఈ మాల ధారణకు లేదా ధరించిన తరువాత ప్రత్యేక నియమాలు ఏమీ ఉండవు . ఈ మాలకు నవరాత్రాదిక ప్రోక్షణ సంస్కారం వారణాశిలో పూర్తిచేసి మీకు
అందించడం జరుగుతోంది , వినియోగఈ మాలకు నవరాత్రాదిక ప్రోక్షణ సంస్కారం వారణాశిలో పూర్తిచేసి మీకు అందించడం జరుగుతోంది , వినియోగంలో మాల పైన పోలిష్ తొలగినా లోపల ఉన్న రక్త చందనం పూసలు సహజమైనవి అని గమనించగలరు . అహం కమలానందనాధ
తోలి రోజుల్లో ఈ మాలతో పాటు అవే పూసలతో చేసిన యెర్ర చందనం చేతి బ్రాస్లెట్ కూడా కలిపి అందించబడుతోంది

Additional information

Weight 100 g

2 reviews for RED SANDAL WOOD MAALA

1-2 of 2 reviews
  1. 🙏

Add a review
Currently, we are not accepting new reviews