Description
రుద్రాక్ష ప్రాధాన్యత అందరికీ తెలిసినదే . సాధనా మార్గం లో ఉన్నవారే కాకుండా సర్వులూ ఈ రుద్రాక్ష ధరించవచ్చు . ఇది వెండి తొడుగు కలిగిన పంచముఖీ రుద్రాక్ష . దీని తయారీ తరువాత 3 రాత్రుల సంస్కారం మరియూ ఏకవార రుద్రాభిషేకం పీఠం తరఫున నిర్వహించి మీకు ప్రామాణికంగా అందించబడుతోంది . స్త్రీలు కూడా నిస్సందేహంగా ఈ రుద్రాక్ష ధరించవచ్చు . నెలసరి దగ్గరలో ఈ రుద్రాక్ష మెడ నుండి తీసి దేవతార్చన వద్ద ఉంచుకుని , ఆ సమస్య పూర్తి అయ్యాకా మరలా ధరించవచ్చు . ఒకవేళ అనుకోని పరిస్థితులలో జాతసౌచం , మృతాసౌచం , బహిష్టు , లేదా ఆహారపు అలవాట్ల వల్ల ఈ రుద్రాక్ష మాలిన్యం అయితే ఒక రోజు రాత్రిభాగం అంతా గోమూత్రం లో ఉంచి మరుసటి రోజు నిస్సందేహంగా ధరించవచ్చు . ఇది 12 mm ప్రమాణం కలిగి సుమారు 2. 5 గ్రాముల వెండితో చేయబడి సంస్కార విధులు నిర్వర్తించబడినది . ఈ రుద్రాక్ష తో పాటు ధారణకు వీలుగా ఒక నల్ల తాడు కూడా అందించబడుతోంది








Reviews
There are no reviews yet