Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

RED SANDALWOOD BRACELET

Original price was: ₹850.00.Current price is: ₹499.00.
Next

PRATYANGIRA HAVANA BHASMAM

Original price was: ₹999.00.Current price is: ₹399.00.
Next Product Image

JAATHAKA CHAKRAM

Original price was: ₹1,000.00.Current price is: ₹600.00.

సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీ సంపూర్ణ జాతక వివరాలు ఇప్పుడు ఫైల్ రూపంలో మీరు పొందవచ్చు . మీకు అందించే ఈ ఫైల్ కొరకు మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రాంతం తెలియజేయాలి . దాని ఆధారంగా నక్షత్రం , నక్షత్రాధిపతి , రాశి , రాశ్యాధిపతి , లగ్నం , లగ్నాధిపతి , గణము , నాడి , సరితూగే సంఖ్యలు , వ్యతిరేక సంఖ్యలు ,రాశి చక్రం , అంశ , హోదా ,ద్ధ్రేక్కాణ , భావ చక్రాలు వాటి స్థితులను గణించి దశ అంతర్దశ విదశలను బట్టి మీ జాతకంలో ఉన్న ఇబ్బందులు అధిగమించడానికి తగిన సులభ పరిష్కారాలు వార నియమాలుగా మీకు పంపబడతాయి .

DD/MM/YYYY
HR:MM AM/PM
Product total
Options total
Grand total

Description

సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీ సంపూర్ణ జాతక వివరాలు ఇప్పుడు ఫైల్ రూపంలో మీరు పొందవచ్చు . మీకు అందించే ఈ ఫైల్ కొరకు మీరు మీ పుట్టిన తేదీ సమయం మరియు ప్రాంతం తెలియజేయాలి . దాని ఆధారంగా నక్షత్రం , నక్షత్రాధిపతి , రాశి , రాశ్యాధిపతి , లగ్నం , లగ్నాధిపతి , గణము , నాడి , సరితూగే సంఖ్యలు , వ్యతిరేక సంఖ్యలు ,రాశి చక్రం , అంశ , హోదా ,ద్ధ్రేక్కాణ , భావ చక్రాలు వాటి స్థితులను గణించి దశ అంతర్దశ విదశలను బట్టి మీ జాతకంలో ఉన్న ఇబ్బందులు అధిగమించడానికి తగిన సులభ పరిష్కారాలు వార నియమాలుగా మీకు పంపబడతాయి . దీనికోసం ప్రత్యేకంగా పండితులను ఆశ్రయించనవసరం లేదు . మీరే వ్యక్తిగతంగా ఈ సులభమైన పరిహారాలు ఆచరించవచ్చు . మీ జీవితాన్ని లోతుగా అర్థం చేసుకునేందుకు, గ్రహ స్థితులు మరియు భవిష్యత్ పరిణామాలను విశ్లేషించే విధంగా ఈ జాతక ఫైల్ ప్రత్యేకంగా రూపొందించబడింది ఇది కేవలం సాధారణ జాతకం కాదు మీ వ్యక్తిగత జీవితానికి అనుగుణంగా రూపొందించిన పూర్తి విశ్లేషణ. ఈ జాతకం ఫైల్‌లో ఉండే విషయాలు: పూర్తి వివరాలతో జాతక చక్రం లగ్నం, రాశి, నక్షత్ర వివరణ గ్రహాల స్థితి మరియు వాటి ప్రభావాల అనుసారంగా పరిహారాలు దశా, అంతర్దశా వివరాలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి ,వివాహం ఆరోగ్యం మరియు కుటుంబ జీవితం పై ఉన్నతంగా సాగడానికి గ్రహ దోష నివారణా పరిహారాలు ముఖ్యమైన యోగాలు మరియు దోషాల వివరణ ఈ పరిహారాలు మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడానికి సహాయపడతాయి. ఫైల్ ధర:** ₹1000 మాత్రమే . మీ వ్యక్తిగత వివరాల ఆధారంగా ఖచ్చితమైన మరియు విశ్వసనీయమైన జాతకం సిద్ధం చేసి అందిస్తాము. మీ భవిష్యత్తును ముందుగానే తెలుసుకొని, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక మంచి మార్గం. 📩 ఆసక్తి ఉన్నవారు వెంటనే నమోదు చేసుకోండి. ఈ గణన ప్రాచీన సిద్ధాంతం కాదు నేటి కాలానికి సరితూగే సిస్టమ్ అందించే విధానం . ప్రాచీన గణితానికి కొద్దిపాటి మార్పులు కొన్ని సందర్భాలలో రావచ్చు . గమనించగలరు

Additional information

Weight 100 g
Dimensions 15 × 1 × 1 cm

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews