Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

MUTYAM

Original price was: ₹5,000.00.Current price is: ₹999.00.
Next

VAIDHURYAM ( CATEYE )

Original price was: ₹5,000.00.Current price is: ₹999.00.
Next Product Image

PAGADAM

Original price was: ₹5,000.00.Current price is: ₹999.00.

పగడం ఉంగరం ధరించడం వల్ల ఆకర్షణ శక్తి, విలాస జీవనం, కళాత్మకత, ప్రేమ సంబంధాల సౌఖ్యం పెరుగుతాయి. వ్యక్తిత్వంలో మెరుపు, ప్రజలపై ప్రభావం, సృజనాత్మక ఆలోచనలు బలపడతాయి. ఫ్యాషన్, సినిమా, కళలు, డిజైన్, లగ్జరీ వ్యాపారాల్లో ఉన్నవారికి ప్రత్యేకంగా అనుకూలం. ఇది సముద్ర గర్భం లో లభించే మొక్క వంటి వనరు . ఇది త్రికోణం , క్యాప్సూల్ ఆకారాలలో అందుబాటులో ఉంటుంది .
ఈ రత్నం అనేక జ్యోతిష్య ప్రయోజనాలు కలిగి ఉంది. ముఖ్యంగా కుజ గ్రహ రత్నం అయిన పగడం, సుఖసౌకర్యాలు, సౌందర్యం, ప్రేమ, భోగభాగ్యాలను పెంచుతుంది. కుజ గ్రహం అధిపతి గా ఉన్న మృగశిర , చిత్త , ధనిస్ట నక్షత్రాల వారు, అలాగే కుజ మహాదశ / అంతర్దశలో ఉన్నవారు జ్యోతిష్య సలహా మేరకు ఈ రత్నాన్ని ధరించవచ్చు.

Description

పగడం ఉంగరం లేదా లాకెట్ ధరించడం వల్ల కలిగే ఫలితాలు

ఈ రత్నధారణ వల్ల స్వాధిష్ఠాన చక్రం ఉత్తేజితం అవుతుంది. దీని ద్వారా సృజనాత్మకత, భావోద్వేగ సమతుల్యత, దాంపత్య సౌఖ్యం పెరుగుతాయి. ప్రేమ, వివాహ జీవితం ఆనందంగా మారుతుంది; భాగస్వాముల మధ్య అవగాహన, ఆకర్షణ బలపడుతుంది. వ్యాపార రంగం లో ఉన్నవారికి సొంత ఇంటి ఆలోచన ఉన్నవారికి , రైతులకు , భూమి వ్యాపారం చేసేవారికి , నిర్మాణ రంగం వారికి ఈ రత్నం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది .

ఆరోగ్య పరంగా పగడం ప్రజనన వ్యవస్థ, చర్మం, కిడ్నీలు, హార్మోనల్ సమతుల్యతకు మేలు చేస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గి ఉల్లాసం పెరుగుతుంది. నెగెటివ్ భావాలు తగ్గి జీవనంపై ఆసక్తి పెరుగుతుంది.

సామాజికంగా పేరు, ప్రతిష్ట, విలువ పెరుగుతాయి. విలాస జీవితం, సౌకర్యాలు లభిస్తాయి.

చారిత్రకంగా పగడాన్ని సౌందర్యం, శక్తి, శాశ్వతత్వానికి ప్రతీకగా పరిగణిస్తారు. ఆధ్యాత్మికంగా ఇది భౌతిక సుఖాలు మరియు మానసిక ఆనందానికి సమతుల్యతను అందిస్తుంది.

ముఖ్య గమనిక:
పగడాన్ని బంగారం లేదా వెండి లో కుడి చేతి మధ్య వేలికి ఉంగరంగా తయారు చేయించాలి. ఒక సుబ్రహ్మణ్యేశ్వర లేదా ఈశ్వర పూజ చేయించి లేదా ఈశ్వర అభిషేకం చేయించి, తరువాత వచ్చే మంగళవారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్య తూర్పుగా కూర్చుని దీపారాధన చేసి, కుంకుమ అక్షతలతో ఆ ఉంగరానికి పూజ చేసి ధరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ఈ రత్నం ఎరుపు ఆరంజ్ ఛాయలలో లభిస్తుంది. ఈ విభాగం నుండి కేవలం రత్నం మాత్రమే అందించడం జరుగుతోంది. ఫోటోలు రత్నం అవగాహన కొరకు మాత్రమే. లభ్యతను బట్టి రత్నం షేప్, కట్, క్లారిటీలో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
ఒకవేళ మీరు పొందిన రత్నం మీకు నచ్చక వెనక్కి పంపాలి అనుకుంటే మీకు అందించిన సీల్డ్ కవర్ తొలగించకూడదు అని గమనించగలరు . మీరు వెనక్కి పంపే రత్నం విభాగం చిరునామాకు చేరిన తరువాత అది విభాగం పంపినదే అని ధృవీకరణ అయ్యాకా మీరు చెల్లించిన మొత్తంలో 200 రూ. టాక్స్ మినహాయించి రత్నం ధరలో 10% మినహాయించి మిగిలిన మొత్తం మీ అకౌంట్ కి ఒక వారంలో పంపబడుతుంది అని గమనించగలరు

Additional information

Weight 50 g
CARAT

2.50 ct, 2.80 ct, 2.85 ct, 3.80 ct, 4.05 ct, 4.10 ct, 4.25 ct, 4.40 ct, 4.45 ct, 4.60 ct

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews
Select an available coupon below