Previous
Previous Product Image

PRATYANGIRA HAVANA BHASMAMసర్వ రక్షాకరి ప్రత్యంగిరా హవన భస్మం

Original price was: ₹999.00.Current price is: ₹499.00.
Next

AGULU అగులు తిలకం

Original price was: ₹600.00.Current price is: ₹499.00.
Next Product Image

PAVITRODAKAM పుణ్యాహవాచన పవిత్రోదకం

Original price was: ₹999.00.Current price is: ₹499.00.

అనేక పవిత్ర నదీ జలాల మిశ్రితముగా పుణ్యాహవాచన వైదిక క్రియ ఆచరించి సిద్ధపరచబడినది ఈ పవిత్రోదకం  గృహంలో అనుష్ఠానం , నిత్యార్చన చేసుకునే వారు  వారి జ్ఞాతులు అంటే  ఇంటిపేరు కలిగిన వారింట జనన మరణాలు సంభవిస్తే కలిగే జాతశౌచ , మృతాసౌచాలు  మరియూ స్త్రీలకు కలిగే నెలసరి ఇబ్బందుల వల్ల సంభవించే స్పర్శా దోషాలను తొలగించి గృహంలో మంగళ ప్రదమైన  పాజిటివ్ ఆరా వృద్ధికి దోహదపడుతుంది.

Description

కాలమాన అనుసారంగా మన జీవనవిధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శుచి, మడి అనేవి ఆచారాలు మాత్రమే కాదు ఆరోగ్య సూత్రాలుకూడా.. అనుష్ఠానం, నిత్యదేవతార్చన ఆచరించేవారింట ఆశౌచము, బహిష్టు వంటి స్వర్శా దోషాలు తొలగుటకు పవిత్రమైన  గంగ , నర్మదా , తుంగభద్ర , కృష్ణవేణి , గోదావరి , యమునా ,నదులతో పాటు మహా కుంభమేళా మౌని అమావాస్య రోజు గ్రహించిన త్రివేణీ పుష్కరోదకముల కలయికతో ఈ పవిత్రోదకాన్ని సిద్ధపరచి పుణ్యాహవాచనం అనే వైదిక క్రియ నిర్వహించి మీకు అందించడం జరిగినది.  ఈ వనరు మన నిత్యానుష్ఠానానికి మరియూ పూజలకు అసౌచాలను కలగనివ్వకుండా పరిరక్షించగలదు . ఇది కేవలం స్థలశుద్ధికి, శరీర మార్జనకు మాత్రమే వినియోగించాలి.

Reviews

There are no reviews yet.

Be the first to review “PAVITRODAKAM పుణ్యాహవాచన పవిత్రోదకం”

Your email address will not be published. Required fields are marked *