సింహీ అపరంజి మంత్రాలయం సభ్యులు
సింహీ అపరాజితా మహా మంత్రాలయంలో మేము అనుభవజ్ఞులైన పండితుల బృందంతో కలిసి పనిచేస్తున్నాము. మా పండితులు మంత్రశాస్త్రంలో లోతుగా పరిజ్ఞానం కలిగి ఉన్నారు మరియు మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు మార్గదర్శనం అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
మా బృందం మంత్రశాస్త్రం యొక్క ప్రామాణికతను కాపాడటానికి మరియు దాని సాధన ద్వారా సాధకుల ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడటానికి కట్టుబడి ఉంది.
కమలానందనాధ
పీఠ వ్యవస్థాపకులు
సింహీ అపరాజితా పీఠం అనేక విద్యార్థులకు శాస్త్రపరమైన మార్గదర్శనం చేసి శతాధిక విద్యార్థులను సిద్ధపరిచిన విభాగం. ...
సోమవరపు హరిహర ప్రసాద్
ప్రధాన సలహాదారులు
పీఠం అనేకమందికి శాస్త్రపరమైన సేవలు ఒసగడంలో నావంతు బాధ్యత నిర్వహిస్తానని, నాకు లభించిన ఈ అవకాశం సద్వినియోగపరుస్...
ఆకెళ్ళ శ్రావణి
కోశాధికారి
పీఠ అభివృద్ధిలో ప్రత్యక్షముగా, పరోక్షముగా నావంతు సేవను అందించే అవకాశం పొందినందుకు సంతోషిస్తున్నాను. ఈ విభాగాని...
సాయి శివ ప్రసాద్
సాంకేతిక సలహాదారులు
పీఠానికి సంబంధించిన సామాజిక మాధ్యమాలు, సాంకేతిక అంశాలలో పీఠం తరఫున సేవా పూర్వకంగా నా వంతు కృషి చేస్తానని, నాకు...