Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

MAATANGI YANTRAM 5/5

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.
Next

SOOLINI DURGA YANTRAM

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.
Next Product Image

ABHISTA YANTRAM

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.

సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీరు కోరుకున్న ఏ ప్రత్యేక యంత్రాన్ని అయినా మీకు సిద్ధపరచి ఇవ్వగలము . యంత్రాలకు సూచించిన అన్ని సంస్కారాలూ నిర్వర్తించి మీరు అడిగిన యంత్రం ఆమ్నాయ విద్య అయితే కనుక ఆ యంత్రానికి సంబంధించిన తర్పణాలు చేసి అందించగలము . ఒకవేళ మీరు కోరుకున్న యంత్రం ఆమ్నాయం లో లేని మంత్ర అయితే కనుక కేవలం సంస్కారం పూర్తి చేసి మీకు అందించెదము . దానికి తర్పణాలు మీ మూల  మంత్ర  సాధన అనుసారంగా మీరే నిర్వర్తించుకోవాలి అని గమనించగలరు .

 

SKU: N/A Category:

Description

సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున

  1. సరస్వతి  ( విద్యార్ధులకు మరియు విద్యా సంస్థలకు )
  2. వాస్తు ( గృహ వాణిజ్య సముదాయ వాస్తు దోష నివారణకు )
  3. మత్స్య  ( గృహ శాంతికి , మంగళప్రదమైన స్తితిని పొందటానికి )
  4. కూర్మ ఆసన యంత్రం  ( సాధకులు  ఆసనములో వినియోగించడానికి పీఠం తరఫున ప్రత్యేకంగా తయారు చేయబడినది )
  5. శీతల  ( గ్రామ దేవతా ప్రేరణకు , రేణుకా ఎల్లమ్మ , మైసమ్మ వంటి దేవతా ప్రేరణలకు )
  6. మహా కాళీ ( ఉపాసకులకు )
  7. దక్షిణ కాళీ ( ఉపాసకులకు )
  8. మహా గణపతి ( విఘ్న బాధలు తొలగుటకు )
  9. శ్రీయంత్రం ( శ్రీక్రమ సాధకులకు )
  10. హనుమత్ ( ప్రేతబాధా నివారణకు )
  11. రామ ( మంగళ ప్రదమైన సుఖ జీవనానికి )
  12. కృష్ణ  ( వాంఛా , కామ్య  సిద్ధికి , మోక్ష ప్రదం )
  13. బాల ( శ్రీవిద్యా మార్గ సుగమనానికి )
  14. లలితా ( శ్రీవిద్యా ప్రేరణకు )
  15. సుబ్రహ్మణ్యం ( వివాహ , దాంపత్య , సత్సంతాన , జీవన స్థిరత్వానికి , ఋణ బాధా నివారణకు )
  16. చండీ ( ఉపాసకులకు )
  17. శరభ , ప్రత్యoగిర ( స్ఫోటక , పర ప్రయోగ బాధా నివారణకు )
  18. ఇతర కామ్య యంత్రములు పీఠం లో సంస్కరించబడి మీ అభ్యర్ధన మేరకు అందించబడతాయి .

Additional information

Weight 320 g
Rakalu/Types

Saraswati, Vastu, Matsya, Kurma Asana Yantra, Sheetala, Maha Kali, Dakshina Kali, Maha Ganapati, Sri Yantra, Hanumat, Rama, Krishna, Bala, Lalita, Subrahmanya, Chandi, Sharabha, Pratyangira, Vanadurga, Laxmi Kubera, Maha lakshmi

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews