Description
సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున
- సరస్వతి ( విద్యార్ధులకు మరియు విద్యా సంస్థలకు )
- వాస్తు ( గృహ వాణిజ్య సముదాయ వాస్తు దోష నివారణకు )
- మత్స్య ( గృహ శాంతికి , మంగళప్రదమైన స్తితిని పొందటానికి )
- కూర్మ ఆసన యంత్రం ( సాధకులు ఆసనములో వినియోగించడానికి పీఠం తరఫున ప్రత్యేకంగా తయారు చేయబడినది )
- శీతల ( గ్రామ దేవతా ప్రేరణకు , రేణుకా ఎల్లమ్మ , మైసమ్మ వంటి దేవతా ప్రేరణలకు )
- మహా కాళీ ( ఉపాసకులకు )
- దక్షిణ కాళీ ( ఉపాసకులకు )
- మహా గణపతి ( విఘ్న బాధలు తొలగుటకు )
- శ్రీయంత్రం ( శ్రీక్రమ సాధకులకు )
- హనుమత్ ( ప్రేతబాధా నివారణకు )
- రామ ( మంగళ ప్రదమైన సుఖ జీవనానికి )
- కృష్ణ ( వాంఛా , కామ్య సిద్ధికి , మోక్ష ప్రదం )
- బాల ( శ్రీవిద్యా మార్గ సుగమనానికి )
- లలితా ( శ్రీవిద్యా ప్రేరణకు )
- సుబ్రహ్మణ్యం ( వివాహ , దాంపత్య , సత్సంతాన , జీవన స్థిరత్వానికి , ఋణ బాధా నివారణకు )
- చండీ ( ఉపాసకులకు )
- శరభ , ప్రత్యoగిర ( స్ఫోటక , పర ప్రయోగ బాధా నివారణకు )
- ఇతర కామ్య యంత్రములు పీఠం లో సంస్కరించబడి మీ అభ్యర్ధన మేరకు అందించబడతాయి .
Reviews
There are no reviews yet.