Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

KURMASANA YANTRAM 5/5

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.
Next

BAGALAMUKHI 5/5

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.
Next Product Image

SASWATA DHARANA YANTRAM (SILVER)

Original price was: ₹10,000.00.Current price is: ₹4,999.00.

ఈ యంత్రం సుమారు 3 సంవత్సరాల పనితనం కలిగి ఉంటుంది . ఇది పూర్తిగా వెండితో చేయబడిన దృఢమైన తాయెత్తు . లోపల బీజాక్షరాలు కలిగిన రాగి రేకు యంత్రం ఉంటుంది . ఈ రెండిటికి కలిపి ఏకకాలంలో సంస్కారం చేయబడుతుంది , మంచి ఫలితాలకోసం ఈ యంత్రము నైమిత్తికాలు ( పున్నమి , అమావాస్య , అష్టమి తిథులలో సూర్యాస్తమయం తరువాత ధరించడం ఉత్తమం ) ధరించే రోజు మాంస భక్షణ చేయరాదు . ఈ యంత్రం ధరించే ముందు తల స్నానంచేసి దేవతార్చన దగ్గర దీపారాధన చేసుకుని యంత్రం ఒక తమలపాకు లేదా ప్లేట్ లో పెట్టి గంధం కుంకుమ అలంకారంచేసి సాంబ్రాణి లేదా అగరబత్తీ ల పొగ చూపించి తరువాత ధరించాలి . ధారణ తరువాత ప్రతీ 3 నెలలకు యంత్రానికి ఉన్న తాడు మార్చుకోవాలి . ఈ యంత్రం ధరించిన వారికి ఆహార, పాన , సంసారిక నియమాలు ఏమీ ఉండవు . ఈ యంత్రం మీకు మెరుగైన శుభ ఫలాలను అందించాలని కోరుకుంటూ .. అహం కమలానందనాధ

Description

సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున పర ప్రయోగ బాధలు , దృష్టి దోషాలు తొలగించే సర్వ రక్షాకర ధారణా యంత్రం అందించడం జరిగింది , ఈ ధారణా యంత్రం 7 రోజుల నుండి గరిష్టంగా 90 రోజుల పనితనం కలిగిఉంటుంది . కానీ కొందరు ప్రతీసారి మార్చుకోవడం కష్టం కనుక 30 రోజుల సంపూర్ణ అంగిర మూల మంత్రంతో సంస్కారం చేసిన శాశ్వత ధారణా యంత్రం ఇప్పుడు అందించడంజరుగు తోంది . ఈ శాశ్వత ధారణా యంత్రం సుదీర్ఘ సంరక్షణ కలిగించి నెగిటివ్ ని నిరోధిస్తుంది . గతంలో ప్రాప్టించిన చెడు ప్రభావాలను సైతం నిలువరించగలిగే సామర్ధ్యం కలిగి ఉన్నది . ఈ ధారణా యంత్రం 3 నెలల పిల్లల లగాయతు వృద్ధుల వరకు లింగ బేధం లేకుండా ఎవరైనా ధరించవచ్చు , స్తీలు నెలసరి సమయంలో ఈ యంత్రం తీయనవసరం లేదు . ఈ యంత్రం సుమారు 3 సంవత్సరాల పనితనం కలిగి ఉంటుంది . ఇది పూర్తిగా వెండితో చేయబడిన దృఢమైన తాయెత్తు . లోపల బీజాక్షరాలు కలిగిన రాగి రేకు యంత్రం ఉంటుంది . ఈ రెండిటికి కలిపి ఏకకాలంలో సంస్కారం చేయబడుతుంది , మంచి ఫలితాలకోసం ఈ యంత్రము నైమిత్తికాలు ( పున్నమి , అమావాస్య , అష్టమి తిథులలో సూర్యాస్తమయం తరువాత ధరించడం ఉత్తమం ) ధరించే రోజు మాంస భక్షణ చేయరాదు . ఈ యంత్రం ధరించే ముందు తల స్నానంచేసి దేవతార్చన దగ్గర దీపారాధన చేసుకుని యంత్రం ఒక తమలపాకు లేదా ప్లేట్ లో పెట్టి గంధం కుంకుమ అలంకారంచేసి సాంబ్రాణి లేదా అగరబత్తీ ల పొగ చూపించి తరువాత ధరించాలి . ధారణ తరువాత ప్రతీ 3 నెలలకు యంత్రానికి ఉన్న తాడు మార్చుకోవాలి . ఈ యంత్రం ధరించిన వారికి ఆహార, పాన , సంసారిక నియమాలు ఏమీ ఉండవు . ఈ యంత్రం మీకు మెరుగైన శుభ ఫలాలను అందించాలని కోరుకుంటూ .. అహం కమలానందనాధ

Additional information

Weight 50 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews