Description
ప్రత్యంగిరా లాకెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు
ప్రత్యంగిరా దేవి అనేది అత్యంత శక్తివంతమైన రక్షక దేవతగా పురాణాల్లో చెప్పబడింది. ఆమె శక్తి రుద్ర తత్వానికి సమానం . నరసింహ స్వరూపం వంటి ఉగ్రరూపం కలిగిన దివ్యశక్తి అని భావించబడుతుంది. అందువల్ల, ఆమె లాకెట్ ధరించడం ఆధ్యాత్మిక , మానసిక , శారీరక రక్షణను అందిస్తుంది. శత్రుబాధలు తొలగిస్తుంది
దృష్టిదోషం, కట్ల ప్రభావం, తంత్ర ప్రభావాల నుంచి కూడా ఈ లాకెట్ రక్షణ కలిగిస్తుంది .
ప్రత్యంగిరా దేవి శక్తి మంత్ర, తంత్రాల వల్ల కలిగే దుష్ప్రభావాలను తిప్పికొడుతుంది. దుష్టశక్తుల నుండి సంపూర్ణ రక్షణ అందిస్తుంది.
ఈ లాకెట్ నెగటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది
మన ఇంట్లో లేదా మన శరీరంలో ఉన్న నెగటివ్ వైబ్రేషన్లు ఖశ్చితంగా తొలగిస్తుంది . ధారణ చేసిన వారికి శాంతి మరియు మానసిక సమతుల్యత కలుగుతుంది.
ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం పెరగడం
ఉగ్ర రూపమైన తల్లి శక్తి ధరించే వ్యక్తిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం, మానసిక స్థిరత్వం కలిగిస్తుంది. భయాలు, ఆందోళనలు తగ్గుతాయి.
ఆధ్యాత్మిక శక్తి పెంపు
సాధకులు లేదా మంత్రజపం చేసే వారు ధరించినప్పుడు, మంత్రశక్తి మరింత వేగంగా ప్రస్ఫుటమవుతుంది. ధ్యానంలో లోతుగా వెళ్ళే శక్తిని ఇస్తుంది.
శత్రు నివారణ మరియు విజయ ప్రాప్తి
దుష్టశత్రువుల నుండి రక్షణ, న్యాయపరమైన లేదా ఉద్యోగ సంబంధిత విషయాలలో విజయానికి తోడ్పడుతుంది.
ఈ లాకెట్‌ను ధరించడానికి ముందు కరాళ వదనాయ విద్మహే జ్వాలా జిహ్వాయ ధీమహి తన్నో ఉగ్రాః ప్రచోదయాత్ అనే అంగిర గాయత్రీ మంత్రంతో 108 సార్లు అభిమంత్రించి ధరించడం ఉత్తమం అదే కాకుండా ఈ అంగిర గాయత్రీ మంత్రం ప్రతిరోజు ధ్యానం చేస్తే ఫలితం బలంగా ఉంటుంది.
స్త్రీలు , పురుషులు ఎవ్వరైనా నిస్సందేహంగా ఈ లాకెట్ మెడలో ధరించవచ్చు . స్త్రీలు నెలసరి ఉన్నవారైతే ఆ సమయానికి ముందుగా తీసి , సమస్య పూర్తి అయ్యకా మరలా ధరించవచ్చు , రాత్రి నిద్రించే సమయంలో ఈ లాకెట్ తీయనవసరం లేదు . సాంసారిక వ్యవహార సమయంలో ఈ లాకెట్ తీసి మరుసటి రోజు ఉదయం స్నానం అయ్యకా మరలా ధరించవచ్చు . 10.70 గ్రాములు సుమారుగా ఈ లాకెట్ బరువు ఉంటుంది . మేలిమి వెండితో ఈ లాకెట్ తయారు చేయబడింది . ఒక ఇంచ్ ప్రమాణం ఉంటుంది .


Reviews
There are no reviews yet