Description
కుర్మాసన యంత్రం : ఒక్కొక్కరు ఒక్కోరకమైన మంత్రాలు సాధన చేస్తూ ఉంటారు . దానికి గాను ఒక్కో మంత్రానికి ఒక్కో రకమైన ఆసనాన్ని ఎంచుకోవాలేమో అని అనుకుంటారు . మనం ఉపయో గించే ఆసనం కూడా నిత్యం మన చైతన్యాన్ని గుర్తిస్తుంది . అందుకే ఎవరి ఆసనం వారినే వాడాలి అని చెప్పేది . ఇలా ఒక్కో మంత్రానికి ఒక్కో ఆసనం మార్చడంవల్ల కూడా అనుసంధానాలు బలహీనపడతాయి . ఇక ఆసనాలలో ఉన్నతమైనది కుర్మాసనం . ఈ కుర్మాసనం మనం నిత్యం అనుష్ఠానం చేస్తున్నప్పుడు (సద్యస్ కాలం ) లో నిర్మించి మరలా తర్వాత కూడా అలా నిర్మిస్తూ ఉండటం కష్టమైన పని కనుక మనం గతంలో చేసిన జపం తాలూకా పటుత్వం నిలువ చేసుకుని మరలా మనకి మూలాధారం ద్వారా అందించేది ఈ కుర్మాసన యంత్రం . రాగి చైతన్యాన్ని నిలువ చేసుకోగలదుఅనేది అందరికీ తెలిసిన విషయమే . అందుచేతనే సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ 5/5 సైజు కుర్మాసన యంత్రం ప్రప్రధమంగా మీకు అందుబాటులోకి తీసుకొచ్చింది . సాధనా మార్గం లో ఉన్నవారికి ఇది మరింత పటుత్వాన్ని చేకూర్చడంతో పాటు , చైతన్యాన్ని నిలువ చేసుకోగలదు . శ్రీచక్రార్చన చేసేవారు సైతం ఆ సమయంలో ఖశ్చితంగా నిర్మించి వినియోగించాల్సింది కుర్మాసనాన్నే .. దీని వినియోగం ఒక ప్రతిగా మీకు అందించడం జరుగుతోంది . ఇది 3 శుద్ధి క్రియలు మరియు 3 తర్పణ విధులు నిర్వహించబడ్డాక మీకు అందించబడుతుంది . శాబరీ , శాక్తేయ , తాంత్రిక విధులకు సైతం స్త్రీలు , పురుషులు ఈ ఆసనాన్ని నిస్సందేహంగా వినియోగించవచ్చు . మీ నమోదు తరువాత లభ్యత దృష్టిలో పెట్టుకుని ఈ ఆసనం 10 నుండి 15 రోజుల్లో మీకు అందించబడుతుంది . సంస్కారం పూర్తి అయ్యి సిద్ధంగా ఉన్న కుర్మాసన యంత్రాలు వెంటనే పంపబడతాయి .








Reviews
There are no reviews yet