Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

ABHISTA YANTRAM

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.
Next

KURMASANA YANTRAM 5/5

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.
Next Product Image

SOOLINI DURGA YANTRAM

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.

జనాల ఘోష చాలు ఉన్నతంగా ఉన్నవారిని కూడా బలహీన పరచడానికి . నరఘోష , దృష్ఠి దోషాలు పరబాధల నుండి సంపూర్ణ విముక్తి కలిగించి జీవితంలో ప్రశాంతతను ఇచ్చే  ఒకే ఒక యంత్ర రాజం శూలినీ దుర్గా యంత్రం . ప్రతీ ఇంట్లో దేవతార్చనలో నిత్యం అర్చన చేయలేని పరిస్తితి ఉన్నా గృహానికి లేదా వ్యాపార స్థలానికి సంపూర్ణ రక్షణ  ఇవ్వగలిగినది శూలినీ దుర్గా యంత్రం మాత్రమే . ఇతరుల వల్ల కలిగే దృష్ఠి దోషాలు , స్ఫోటక ప్రయోగాలను సైతం నిలువరించి గృహం లేదా వ్యాపార స్థలాన్ని సంపూర్ణంగా రక్షించే యంత్ర రాజం ఈ శూలినీ దుర్గా యంత్రం. పీఠం తరఫున 95% కి పైబడి సత్ఫలితాలనుఈ యంత్రం అందించింది . ఈ యంత్రాన్ని సంపూర్ణ ప్రామంకంగా సిద్ధపరిచి అందించడం జరుగుతోంది . వెబ్సైటు ద్వారా నమోదు చేసుకునేవారు నమోదులో నోట్ అని ఉన్నదగ్గర మీ గోత్ర నామాలు మరియు  యంత్రం గృహానికా లేక వ్యాపార స్థలానికా అనేది పొందుపరచగలరు .

Description

ఈ యంత్రం నవరాత్రాధిక సంస్కారము తో శక్తి క్రియ నిర్వర్తించబడినది . యంత్ర సంస్కారం లో భాగంగా మొదటి 6 రోజుల క్రియా ముందస్తుగా ఆచరించి మీ నమోదు తరువాత మిగతా 3 రోజుల క్రియా నిర్వర్తించి మీకు పంపబడుతుంది . సంస్కారం అయ్యకా ప్రయాణంలో అశౌచం తగలకుండా దిగ్బంధనం చేసి పంపబడుతుంది . యంత్రం మీకు అందిన తరువాత దానిని స్థాపించడానికి ముందుగా యంత్రానికి కట్టి ఉంచిన దిగ్బంధన తాడు తొలగించి యంత్రాన్ని ఒకసారి మంచి నీటితో శుభ్రపరచి గంధం, కుంకుమ  అలంకరించి 6/6 సైజు ఫోటో ఫ్రేమ్ లో పెట్టి సాంబ్రాణి ధూపం వేసి ఇంటికి లేదా వ్యాపా స్థలానికి ప్రధాన ద్వారం పైన వ్రేలాడేలా స్థాపించాలి  . ఈ  మంత్రం ఉపదేశం ఉన్నవారు వారి గురువుల సూచన మేరకు దేవతార్చనలో యంత్రాన్ని స్థాపించి యంత్రానికి తర్పణాలు పూజాదికాలు , నివేదనలు నిర్వర్తించవచ్చు . అలా చేయడం వల్ల యంత్రం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది . స్థాపన చేసే యంత్రాలు నేలపై , పీఠం పై ప్రత్యక్షంగా పెట్టరాదు యంత్రం క్రింద ప్లేట్ ( ఆధారం ) తప్పనిసరిగా ఉండాలి అని గమనించగలరు . స్థాపన చేసే ఏ యంత్రానికైనా నైమిత్తికాలలో అంటే శుద్ధం లో అష్టమి , పున్నమి , బహుళ అష్టమి , మాస శివరాత్రి తిధులలో విశేష పూజ నైవేద్యము ( కనీసంగా తేనె ) సమర్పించాలి .అలా చేయడం వల్ల యంత్రం మెరుగైన శుభ ఫలితాలు అందించగలుగుతుంది . గుమ్మం పైన వ్రేలాడేలా ఉంచిన యంత్రాలకు ప్రత్యేక పూజలు అవసరం లేదు . యంత్రాలు నమోదు చేసుకున్నకా వాటి లభ్యత మీద మీకు అందించే సమయం ఆధారపడి ఉంటుంది కనుక నమోదు తరువాత 5 నుండి 15 రోజుల వ్యవధిలో ఈ యంత్రం మీకు చేరుతుంది అని గమనించగలరు . ఈ యంత్ర వినియోగం ఎలా ఉపయోగించాలి అనేది యంత్రంతో పాటుగా ఒక అనుబంధ పత్రం మేకు అందించడం జరుగుతుంది . దానిని అనుసరిస్తూ యంత్ర ఆరాధన చేసి సత్ఫలితాలు పొందగలరు సింహీ అపరాజితా మహా మంత్రాలయం నుండి సంస్కరించబడి మీరు పొందిన ఈ యంత్రం మీకు మెరుగైన  శుభ ఫలితాలు అందించాలని ఆశిస్తూ .. అహం కమలానందనాధ . వెబ్సైటు ద్వారా నమోదు చేసుకునేవారు నమోదులో నోట్ అని ఉన్నదగ్గర మీ గోత్ర నామాలు మరియు యంత్రం గృహానికా లేక వ్యాపార స్థలానికా అనేది పొందుపరచగలరు .

Additional information

Weight 300 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews