Previous
Previous Product Image

VATUKA BHAIRAVA 5/5 వటుక భైరవ యంత్రం

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.
Next

KAALA BHAIRAVA 5/5 కాలభైరవ యంత్రం

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.
Next Product Image

BHUVANESWARI 5/5 భువనేశ్వరీ యంత్రం

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.

విజయానికి మారుపేరు , భువనానికి అధిపతి అయిన మహా శక్తి భువనేశ్వరీ దేవి . భువనేశ్వరీ దేవి ఆరాధన ఫలానా సంకల్పానికి , ఫలానా కామ్యానికి అని కాకుండా అన్ని సత్ఫలితాలను సంకల్ప మాత్రంగా ప్రసాదించగలదు . ఓటమి అనే పదాన్ని మన జీవితం నుండి మన ఆలోచనల నుండీ దూరం చేసి ఆనందకరమైన లౌకిక స్థితిని కలిగించే ఈ భువనేశ్వరీ యంత్ర ఆరాధన సర్వులు చేయవచ్చు. ఈ యంత్రాన్ని ఆరాధించడానికి నియమ పాలన, శ్రద్ధ తప్పనిసరిగా ఉండాలి. స్థంభించిపోయిన జీవన స్థితిని మెరుగుపరచి ఉన్నతత్వాన్ని ప్రసాదించేదే భువనేశీ యంత్ర ఆరాధన.

Description

ఈ యంత్రం నవరాత్రాధిక సంస్కారము తో శక్తి క్రియ నిర్వర్తించబడినది . యంత్ర సంస్కారం లో భాగంగా మొదటి 6 రోజుల క్రియా ముందస్తుగా ఆచరించి మీ నమోదు తరువాత మిగతా 3 రోజుల క్రియా నిర్వర్తించి మీకు పంపబడుతుంది . సంస్కారం అయ్యకా ప్రయాణంలో అశౌచం తగలకుండా దిగ్బంధనం చేసి పంపబడుతుంది . యంత్రం మీకు అందిన తరువాత దానిని స్థాపించడానికి ముందుగా యంత్రానికి కట్టి ఉంచిన దిగ్బంధన తాడు తొలగించి యంత్రాన్ని ఒకసారి మంచి నీటితో శుభ్రపరచి గంధం, కుంకుమ  అలంకరించి స్థాపన చేయవలెను . ఈ  మంత్రం ఉపదేశం ఉన్నవారు వారి గురువుల సూచన మేరకు యంత్రానికి తర్పణాలు పూజాదికాలు , నివేదనలు నిర్వర్తించవచ్చు . అలా చేయడం వల్ల యంత్రం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది . ఈ మూల మంత్రం ఉపదేశం లేకుండా ఆరాధించే వారు యంత్రముపై ఉన్న యంత్ర గాయత్రీ నిత్యం 108 సార్లు జపించవచ్చు . స్థాపన చేసే యంత్రాలు నేలపై , పీఠం పై ప్రత్యక్షంగా పెట్టరాదు యంత్రం క్రింద ప్లేట్ ( ఆధారం ) తప్పనిసరిగా ఉండాలి అని గమనించగలరు . స్థాపన చేసే ఏ యంత్రానికైనా నైమిత్తికాలలో అంటే శుద్ధం లో అష్టమి , పున్నమి, బహుళ అష్టమి , మాస శివరాత్రి తిధులలో విశేష పూజ నైవేద్యము ( కనీసంగా తేనె ) సమర్పించాలి .అలా చేయడం వల్ల యంత్రం మెరుగైన శుభ ఫలితాలు అందించగలుగుతుంది . యంత్రాలు నమోదు చేసుకున్నకా వాటి లభ్యత మీద మీకు అందించే సమయం ఆధారపడి ఉంటుంది కనుక నమోదు తరువాత 5 నుండి 15 రోజుల వ్యవధిలో ఈ భువనేశ్వరీ యంత్రం  మీకు చేరుతుంది అని గమనించగలరు .

Reviews

There are no reviews yet.

Be the first to review “BHUVANESWARI 5/5 భువనేశ్వరీ యంత్రం”

Your email address will not be published. Required fields are marked *