సాయి శివ ప్రసాద్
సాంకేతిక సలహాదారులు
సాయి శివ ప్రసాద్
సాంకేతిక సలహాదారులు
పీఠానికి సంబంధించిన సామాజిక మాధ్యమాలు, సాంకేతిక అంశాలలో పీఠం తరఫున సేవా పూర్వకంగా నా వంతు కృషి చేస్తానని, నాకు లభించిన ఈ అవకాశం సద్వినియోగపరుస్తానని, విభాగ విలువలు అనేకమందికి చేరవేయడంలో నా బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని మీకు తెలియపరుస్తున్నాను. ఈ సేవను అందించే అవకాశం పొందినందుకు నేను సంతోషిస్తున్నాను.