
కమలానందనాధ
పీఠ వ్యవస్థాపకులు
కమలానందనాధ
పీఠ వ్యవస్థాపకులు
సింహీ అపరాజితా పీఠం అనేక విద్యార్థులకు శాస్త్రపరమైన మార్గదర్శనం చేసి శతాధిక విద్యార్థులను సిద్ధపరిచిన విభాగం. కేవలం మంత్రోపదేశం మాత్రమే కాకుండా మంత్ర వినియోగం, ప్రాశస్త్యం, పూర్వాంగ ఉత్తరాంగ విధులు సంపూర్ణ న్యాసవిధులు తెలియజేస్తూ అనేక లౌకిక ప్రామాణిక పీఠాలకు తలమానికంగా ఉన్నది. శాస్త్రపరమైన సేవలు ఒసగడంలో నావంతు బాధ్యత ఎల్లప్పుడూ నిర్వహిస్తూ. విద్యార్థులకు, ఆశ్రయించిన వారికి మెరుగైన సేవలు అందిస్తానని మీకు మాటిస్తున్నాను. ఈ సేవను అందించే అవకాశం పొందినందుకు నేను సంతోషిస్తున్నాను.