సింహీ అపరాజితా మహా మంత్రాలయం సభ్యులు

సింహీ అపరాజితా మహా మంత్రాలయ మంత్ర శాస్త్ర విభాగములో మీకు సహకరించేవారు ఉద్యోగులుకారు. వారు పీఠ అభివృద్ధికై పాటుపడే మనస్తత్వం కలిగి సేవ చేస్తున్న వారు. వారితో సంభాషించేటప్పుడు ఈ అంశం గుర్తించి తగు గౌరవ ప్రదంగా ప్రవర్తించ మనవి. ఈ విభాగంలో సాంకేతిక, సామాజిక, పరిజ్ఞానం కలిగినవారు సైతం వారి సహకారం అందిస్తున్నారు.

ఈ విభాగంలో మీకు కలిగిన సందేహాలు నివృత్తి చేయడానికి ఒక ప్రత్యేకమైన సమాచార వేదిక ఏర్పాటు చేయబడింది పీఠానికి సంబంధించి తదితర వివరాల కొరకు మా బృందాన్నిపీఠం నంబర్ పై మీరు సంప్రదించవచ్చు. మా బృందం మీరు పీఠాన్ని ఆశ్రయించడంలో, విభాగ సేవలు పొందటంలో మీకు సహకరిస్తుంది.