Previous
Previous Product Image

PANCHA VANARU MISRAMAM దృష్టి దోష నివారణకు పంచ వనరు మిశ్రమం ( సమంత్రకం )

Original price was: ₹999.00.Current price is: ₹599.00.
Next

AGULU అగులు తిలకం

Original price was: ₹600.00.Current price is: ₹499.00.
Next Product Image

PRATYANGIRA HAVANA BHASMAMసర్వ రక్షాకరి ప్రత్యంగిరా హవన భస్మం

Original price was: ₹999.00.Current price is: ₹499.00.

దృష్టి దోషాల నివారణకు, ప్రయోగ బాధలు శాంతించుటకు, రక్షణా వలయ సృష్టికి, ఆశాభంగ దోషాలు తొలగుటకు, సర్వశాంతికి, శాస్త్ర సాధనా పటుత్వం వృద్ధి అగుటకు ఈ భస్మం నిత్యం ఉదయం మరియూ  సాయంత్రం స్నాన అనంతరం ధరించవలెను. వనరులు: పిప్పళ్ళు, తోకమిరియాలు, తెల్ల ఆవాలు, విషముష్టి గింజలు, వెల్లుల్లి, శొంఠి, ఆజ్యం, ఆవనూనె, తుంగ దుంపలు , తిప్ప తీగ , ఆవు పిడకల తో ఈహోమ భస్మం అంగిర మూలమంత్రముతో నైమిత్తికములో ప్రత్యేకించి ధారణకొరకు శాస్త్రోక్తముగా తయారు చేయబడినది.

Description

మనం ఎంత  జాగ్రత్తగా ఉన్నా మనల్ని చూసి మన స్థితిని చూసి ఓర్వలేని వారు చాలమందే ఉంటారు . ఇది మనందరికీ తెలిసిన విషయమే, ఈ  స్థితి నుండి బైటపడటానికి రకరకాల ప్రయత్నాలు పరిహారాలు చేస్తూనే ఉంటారు . కానీ చాలా సులభంగా పిల్లల నుండీ పెద్దలవరకు ఎవరైనా ఈ స్ఫోటకాల నుండీ విముక్తులై రక్షించబడటానికి చాలా ప్రామాణికంగా సిద్ధ పరచబడినదే  సర్వ రక్షాకరి  ప్రత్యంగిరా హవన భస్మం. ఇది సాధారణంగా హోమ కుండం నుండి గ్రహించినది కాదు.  స్ఫోటక బాధలు తొలగించడానికి నైమిత్తికాలలో ప్రత్యేకంగా న్యాస యుక్తంగా ధారణకొరకు సిద్ధపరచబడినది . 6 నెలలు నిండిన పిల్లల లగాయతు ఎవరైనా ఈ భస్మం ధారణకు వినియోగించవచ్చు. చిన్న పిల్లలు ఎక్కువగా రోదించడం, నిద్ర లేమి , భయపడటం వంటి ఇబ్బందులను కూడా ఈ భస్మ ధారణ నిలువరిస్తుంది.   శుభ ఫలితాలకు ధారణా సమయంలో 11 సార్లు అంగిర గాయత్రి జపించి ధరించగలరు . అహం కమలానందనాధ!

Reviews

There are no reviews yet.

Be the first to review “PRATYANGIRA HAVANA BHASMAMసర్వ రక్షాకరి ప్రత్యంగిరా హవన భస్మం”

Your email address will not be published. Required fields are marked *