Description
కాలమాన అనుసారంగా మన జీవనవిధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శుచి, మడి అనేవి ఆచారాలు మాత్రమే కాదు ఆరోగ్య సూత్రాలుకూడా.. అనుష్ఠానం, నిత్యదేవతార్చన ఆచరించేవారింట ఆశౌచము, బహిష్టు వంటి స్వర్శా దోషాలు తొలగుటకు పవిత్రమైన గంగ , నర్మదా , తుంగభద్ర , కృష్ణవేణి , గోదావరి , యమునా ,నదులతో పాటు మహా కుంభమేళా మౌని అమావాస్య రోజు గ్రహించిన త్రివేణీ పుష్కరోదకముల కలయికతో ఈ పవిత్రోదకాన్ని సిద్ధపరచి పుణ్యాహవాచనం అనే వైదిక క్రియ నిర్వహించి మీకు అందించడం జరిగినది. ఈ వనరు మన నిత్యానుష్ఠానానికి మరియూ పూజలకు అసౌచాలను కలగనివ్వకుండా పరిరక్షించగలదు . ఇది కేవలం స్థలశుద్ధికి, శరీర మార్జనకు మాత్రమే వినియోగించాలి.
Reviews
There are no reviews yet.