Description
లక్ష్మీ అనుగ్రహం కలిగించే ఈ గోమతి చక్రాలు మరియు లక్ష్మీ గవ్వలు పూజాస్థలం లేదా ధనం నిల్వ ఉంచే ప్రదేశంలో ఉంచి ప్రతి శుక్రవారం ధూపం వేయడం వల్ల మహా లక్ష్మి అనుగ్రహం కలిగి అనవసర వ్యయాలు లేకుండగా ధనం నిల్వ చేసుకోవడంలో సహకరిస్తుంది . ప్రతీ శుక్రవారం ఈ లక్ష్మీ ప్రద గవ్వలు చక్రాలపై లలితా సహస్ర నామాలు లేదా లక్ష్మీ అష్టోత్తర శత నామాలతో కుంకుమార్చన చేయడం వల్ల ఆ వనరులు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి . ఈ 6 లక్ష్మీప్రద గవ్వలు 6 గోమతి చక్రాలతో పాటుగా సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున మీకు సంక్రాంతి శుభాకాంక్షలతో మీరూ , మీ కుటుంబ సభ్యులు ధరించడానికి వీలుగా 4 కాలభైరవ రక్షలు
( వారణాసిలో సంస్కారం చేయబడినవి ) ఒక ఎర్ర చందనం చేతి కంకణం (పోలిష్ చేయబడినది సాధారణ క్వాలిటీ ) కూడా అందించడం జరుగుతోంది . ఈ సంక్రాంతి మీ కుటుంబంలో మంగళప్రదమైనదిగా మారాలని ఆకాంక్షిస్తూ . మీ సింహీ అపరాజితా మహా మంత్రాలయం .








Reviews
There are no reviews yet