Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

MERCURY SHIVALINGA COMBO

Original price was: ₹9,000.00.Current price is: ₹6,000.00.

SPATIKA LINGAM COMBO

Original price was: ₹4,900.00.Current price is: ₹3,000.00.

స్పటిక శివలింగాన్ని , మేరువుని పూజించడం వల్ల సంపద, ఆరోగ్యం, శత్రువుల నుండి రక్షణ మరియు అన్ని కోరికలు నెరవేరడం , ప్రయోగ బాధలు శమించడం , కుటుంబ రక్షణ వంటి ప్రయోజనాలు కలుగుతాయి . శివుడి లో శాంత చిహ్నం అయిన హిమ (మంచు) సమానమైన స్ఫటికం తో చేరిన శివ లింగం నంది శ్రీచక్ర మేరువులను పూజించడం వల్ల ఉన్నతమైన శివ అనుగ్రహం లభిస్తుంది . ఇవి శుద్ధ స్ఫటికము తో తయారు చేయించినవి ., నిత్యం దేవతార్చనలో ఈ లింగాన్ని మేరువుని ఉంచి అభిషేక , పూజలు ఆచరించవచ్చు .

Out of stock

SKU: SPATIKA LINGAM COMBO Category:

Description

స్పటిక శివలింగాన్ని , మేరువుని పూజించడం వల్ల సంపద, ఆరోగ్యం, శత్రువుల నుండి రక్షణ మరియు అన్ని కోరికలు నెరవేరడం , ప్రయోగ బాధలు శమించడం , కుటుంబ రక్షణ వంటి ప్రయోజనాలు కలుగుతాయి . శివుడి లో శాంత చిహ్నం అయిన హిమ (మంచు) సమానమైన స్ఫటికం తో చేరిన శివ లింగం నంది శ్రీచక్ర మేరువులను పూజించడం వల్ల ఉన్నతమైన శివ అనుగ్రహం లభిస్తుంది . ఇవి శుద్ధ స్ఫటికము తో తయారు చేయించినవి ., నిత్యం దేవతార్చనలో ఈ లింగాన్ని మేరువుని ఉంచి అభిషేక , పూజలు ఆచరించవచ్చు . ఈ స్ఫటిక లింగం , మేరువు గృహంలో పూజించడానికి అనుమానం అక్కర్లేదు . సాధారణ అర్చన అభిషేకాలు చేసి శివుని సంపూర్ణ కృపను పొందగలరు . ఈ ప్రమాణ లింగ మేరువులకు నిత్యం మహా నైవేద్యం అవసరంలేదు సాధారణ పూజ , తరువాత తేనె , పండ్లు , బెల్లం వంటి నైవేద్యం సరిపోతాయి . ఈ లింగ మేరువుల పూజ కేవలం శివుడినే కాక శక్తిని ( అమ్మవారిని) కూడా తృప్తి పరుస్తుంది.
ఈ ఆరాధన గృహంలో ఉన్నవారి సమస్త గ్రహ దోషాలను నివారిస్తుంది, ముఖ్యంగా నవ గ్రహ దోషాన్ని తగ్గిస్తుంది మానసిక ప్రశాంతతను ఇస్తుంది , అయితే దీనిని శుభ్రంగా, జాగ్రత్తగా పూజించడం ఉత్తమం . గృహంలో నెలసరి ఉన్న స్త్రీలు ఉన్నప్పుడు ఆ రోజుల్లో దేవతార్చకు ఆ స్పర్శ లేకుండా తగు జాగ్రత్త తీసుకుంటే చాలు .
స్ఫటిక శివలింగం పూజ వల్ల కలిగే ప్రయోజనాలు: ఇది అపారమైన సంపదను, అదృష్టాన్ని తెస్తుందని శాస్త్ర వచనం .
ఆరోగ్య సంబంధిత సమస్యలను తొలగించి, మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది .
శత్రువుల నుండి రక్షణ (Protection from Enemies): శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది, జీవితాన్ని సురక్షితంగా ఉంచుతుంది.
మానసిక శాంతి (Peace of Mind): మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తిని ఇస్తుంది.
కోరికల నెరవేర్పు (Fulfillment of Desires): ఆరాధకుల కోరికలను తీరుస్తుంది .
ముఖ్యమైన సూచనలు (Important Notes):
స్ఫటిక సున్నితమైన వనరు కనుక ఈ లింగం మేరువు నందిని జాగ్రత్తగా స్థాపించి పోషించగలరు . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ స్ఫటిక మేరు , లింగాలు వారణాసి లో 11 రోజులు నిత్యసంస్కారం చేయబడినవి . ప్రతీరోజూ నమః శివాయ అనే మంత్రంతో లింగాన్ని మేరువుని అభిషేకించి లింగం పై కొంచెం భస్మం , మేరువు పై కుంకుమ వేసి పూజించడం ఉత్తమం . అహం కమలానందనాధ .

Additional information

Weight 200 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews