Description
ఎర్ర చందనం మాల ధరించడం వల్ల అనేక ఆధ్యాత్మిక , ఆయుర్వేద ప్రయోజనాలు ఉన్నాయి
ఎర్ర చందనం మాల కుజ గ్రహానికి సంబంధించినది . ఇది ధరించడం వల్ల కుజుడు ప్రభావం చూపే వివాహ , దాంపత్య , సంతాన , స్థిరత్వ అంశాలలో మెరుగైన ఫలితాలు , స్థితి ఉంటాయి . ఈ మాల ధారణ వల్ల మనశ్శాంతి, ఏకాగ్రత వృద్ధి అవుతాయి విద్యార్థులకు కూడా ఈ మాల ఏకాగ్రతా శక్తి పెంపొందించడంలో సహకరిస్తుంది ,ఇక ఆయుర్వేద పరంగా చర్మ సంబంధిత ఇబ్బందులను తొలగిస్తుంది మచ్చలు, మొటిమల నివారణ కలిగించి బాహ్య సౌందర్యం వృద్ధి చేస్తుంది , ఇది ప్రతికూల శక్తులను తొలగించి, సానుకూలతను తెస్తుంది, ఈ మాల వినాయకునికి ప్రీతికరమైనది. గణపతి దీక్ష చేసేవారు ఈ మాల తప్పక ధరించాలి . అంతే కాకుండా ఈ మాలను గణపతి స్వామికి నిత్య అలంకరణగా వినియోగించవచ్చు
ఈమాల ధరించి జపం, ధ్యానం చేస్తే మనసును ప్రశాంతంగా ఉండి సాధనా సామర్ధ్యం మరియు ఏకాగ్రతను వృద్ధి అవుతాయి .
ఈ మాల బైట చాలా చోట్ల లభిస్తున్నప్పటికీ ఇందులో సహజ రక్త చందనం తో చేసినవి తక్కువగా ఉన్నాయి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ మాల ప్రత్యేకంగా తయారు చేయించి బాహ్య సౌందర్యం కోసం మెరుగు పెట్టించి అందించబడుతుంది . ఈ మాల ధారణకు లేదా ధరించిన తరువాత ప్రత్యేక నియమాలు ఏమీ ఉండవు . ఈ మాలకు నవరాత్రాదిక ప్రోక్షణ సంస్కారం వారణాశిలో పూర్తిచేసి మీకు
అందించడం జరుగుతోంది , వినియోగఈ మాలకు నవరాత్రాదిక ప్రోక్షణ సంస్కారం వారణాశిలో పూర్తిచేసి మీకు అందించడం జరుగుతోంది , వినియోగంలో మాల పైన పోలిష్ తొలగినా లోపల ఉన్న రక్త చందనం పూసలు సహజమైనవి అని గమనించగలరు . అహం కమలానందనాధ
తోలి రోజుల్లో ఈ మాలతో పాటు అవే పూసలతో చేసిన యెర్ర చందనం చేతి బ్రాస్లెట్ కూడా కలిపి అందించబడుతోంది
Reviews
There are no reviews yet