Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

PACHA ( EMERALD)

Price range: ₹2,250.00 through ₹2,950.00
Next

CITRINE

Price range: ₹1,001.00 through ₹1,111.00
Next Product Image

NEELAM ( BLUE STONE )

Price range: ₹2,299.00 through ₹3,399.00

నీలం (Neelam / Blue Sapphire) ఉంగరం ధరించడం వల్ల కర్మఫలాలు వేగంగా తగ్గుతాయి , జీవితంలో స్థిరత్వం, క్రమశిక్షణ, బాధ్యత భావం పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ఆకస్మిక పురోగతి, అధికార స్థానాలు, పేరు-ప్రతిష్ట లభిస్తాయి. నిర్ణయాత్మకత, ధైర్యం, ఆత్మనియంత్రణ బలపడతాయి. ప్రతికూల శక్తుల ప్రభావం తగ్గి, శత్రు బాధలు, అడ్డంకులు తొలగుతాయి. ప్రత్యేకంగ శని గ్రహ దోషాలు తగ్గి జీవితంలో ఉత్తేజం ప్రాప్తిస్తుంది .
ఈ రత్నం అనేక జ్యోతిష్య ప్రయోజనాలు కలిగి ఉంది. ముఖ్యంగా శని గ్రహ రత్నం అయిన నీలం, కర్మ శుద్ధి చేసి సరైన దారిలో నడిపిస్తుంది. శని గ్రహం అధిపతి అయిన పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు, అలాగే శని మహాదశ / అంతర్దశలో ఉన్నవారు జ్యోతిష్య పరిశీలన తరువాత ఈ రత్నాన్ని ధరించవచ్చు.
ఈ రత్నధారణ వల్ల మూలాధార చక్రం బలపడుతుంది. దీని ద్వారా స్థిరత్వం, సహనం, సహజ ధైర్యం పెరుగుతాయి. ఉద్యోగం, పాలన, పోలీస్/డిఫెన్స్, ఇంజినీరింగ్, మైనింగ్, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో ఉన్నవారికి అనుకూల ఫలితాలు ఇస్తుంది.

SKU: N/A Category:

Description

నీలం (నీలమణి / బ్లూ సఫైర్) ఉంగరం ధరించడం వల్ల కలిగే ఫలితాలు

ఆరోగ్య పరంగా నీలం నర వ్యవస్థ, ఎముకలు, కీళ్ళు, దీర్ఘకాలిక రుగ్మతలపై రక్షణనిస్తుంది. మానసిక ఒత్తిడి, భయం, అస్థిరతను తగ్గించి సుఖ నిద్రను ప్రసాదిస్తుంది. కుటుంబ, సామాజిక సంబంధాల్లో స్థిరత్వం, బాధ్యతాయుత ప్రవర్తన పెరుగుతుంది.

చారిత్రకంగా నీలాన్ని కర్మ, న్యాయం, అధికారానికి ప్రతీకగా భావిస్తారు. ఇది ఆధ్యాత్మిక సాధనలో కూడా సహాయపడుతుంది—ధ్యానం, నియమబద్ధ జీవనం, తపస్సులో స్థిరత్వాన్ని పెంచుతుంది.

మకర, కుంభ రాశి వారు, మకర లేదా కుంభ లగ్నం వారు, అలాగే శని మహాదశ నడుస్తున్నవారు నీలం ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. (గమనిక: నీలం శక్తివంతమైన రత్నం కావున, ధరించే ముందు తప్పనిసరిగా జ్యోతిష్య సలహా తీసుకోవాలి.)

ముఖ్య గమనిక:
నీలాన్ని వెండి లో కుడి చేతి మధ్య వేలికి (మిడిల్ ఫింగర్) ఉంగరంగా తయారు చేయించాలి. ఒక శివాభిషేకం లేదా శని దేవుని పూజ చేయించి, తరువాత వచ్చే శనివారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్య తూర్పుగా కూర్చుని దీపారాధన చేసి, నీలి పువ్వులు కుంకుమతో ఆ ఉంగరానికి పూజ చేసి ధరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
ఒకవేళ మీరు పొందిన రత్నం మీకు నచ్చక వెనక్కి పంపాలి అనుకుంటే మీకు అందించిన సీల్డ్ కవర్ తొలగించకూడదు అని గమనించగలరు . మీరు వెనక్కి పంపే రత్నం విభాగం చిరునామాకు చేరిన తరువాత అది విభాగం పంపినదే అని ధృవీకరణ అయ్యాకా మీరు చెల్లించిన మొత్తంలో 200 రూ. టాక్స్ మినహాయించి రత్నం ధరలో 10% మినహాయించి మిగిలిన మొత్తం మీ అకౌంట్ కి ఒక వారంలో పంపబడుతుంది అని గమనించగలరు

Additional information

Weight 50 g
CARAT

2.40, 3.10, 3.50, 3.60, 4.15

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews