Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

JANA DHANAKARSHANA YANTRAM

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.
Next

SPECIAL COMBO

Original price was: ₹1,500.00.Current price is: ₹999.00.
Next Product Image

NAVARATNA SET FOR RING

Original price was: ₹3,000.00.Current price is: ₹2,000.00.

మనోధైర్యాన్ని మానసిక ప్రశాంతతను క్రమంగా సంపూర్ణంగా  అందించే ఈ నవరత్నాలు ధరించడం వల్ల మనం నవగ్రహాల దుష్ప్రభావాల నుండి క్రమంగా బైటపడి మంచి స్థితిని  పొందగలము .  వీటిని అదృష్ట రత్నాలుగా కూడా శాస్త్రం అభివర్ణిస్తోంది . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున అందరికీ అందుబాటులో తక్కువ ధరలో  A 2 నవరత్నాలను అందిస్తోంది . ఈ నవరత్నాలు ఏ లోహంలోఅయినా కుడి చేతి మధ్యవేలుకి ఉంగరంగా చేయించుకోవచ్చు . ఇవి 20 సెంట్స్ ప్రమాణంలో ఈ విభాగం అందిస్తోంది .
ఈ ఉంగరం తయారీ పూర్తి అయ్యాకా పండిత సహకారంతో ఒక ఈశ్వర అభిషేకం ఈ ఉంగరాన్ని ఉంచి చేయించి . తరువాత వచ్చే ఆదివారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్య ధరించాలి . ఈ నవరత్నాలలో వజ్రానికి ప్రత్యామ్నాయంగా CZ ని అందించడం జరిగింది .

Description

నవరత్నాలు అనేవి నవగ్రహాలకు సంబంధించిన తొమ్మిది రత్నాలు . సంప్రదాయ జ్యోతిష్య వివరాల ప్రకారం ఈ ఉంగరం వల్ల అనేక లాభాలు కలుగుతాయి .

నవగ్రహాల శాంతి : నవరత్న ఉంగరం నవగ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేసి, జీవితంలో ఎదురయ్యే కష్టాలను సులభంగా ఎదుర్కునే మనో ధైర్యాన్ని కలిగిస్తుంది .

మనశ్శాంతి : మనసులో కలిగే ఆందోళన  ఆంతరంగిక భయాలు క్రమంగా తగ్గి  , ఆలోచనా విధానం ఉన్నతంగా ప్రశాంతంగా ఉంటుంది . దానివల్ల ఈ నవరత్నాలు ధరించినవారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది .

మనం ఎంచుకున్న మార్గంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి, ధైర్యం పెరిగి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది .

గ్రహ పాలన ప్రభావాలు సూర్యరశ్మి వల్ల మనమీద ప్రకృతిమీద ప్రభావం చూపిస్తాయి . ఆ గ్రహాల స్థితిని బట్టి మన మానసిక , శారీరక స్థితులు ప్రభావం అవుతాయి . గ్రహ పాలన వల్ల కలిగే ప్రతికూల స్థితులను అధిగమించి మంచి స్థితిని పొందటానికి ఈ నవరత్నాలు మనకు సహకరిస్తాయి అంతేకాకుండా ధరించిన వారి శారీరక ,మానసిక ఆరోగ్యానికి సహాయపడతాయి .

మన జీవితంలో కేవలం ప్రయత్నం మాత్రమే గెలవదు దానికి మన అదృష్టంకూడా సహకరించాలి అటువంటి అదృష్టాలు ఈ రత్నాలు అందిస్తాయని శాస్త్ర ప్రమాణము .

ఈ నవరత్నాలు బంగారం లో కానీ వెండిలో కానీ పంచ లోహాలతో కానీ కుడి చేతి మధ్యవేలుకి ఉంగరంగా చేయించుకోవచ్చు . ఇవి 20 సెంట్స్ ప్రమాణంలో ఈ విభాగం అందిస్తోంది .
ఈ ఉంగరం తయారీ పూర్తి అయ్యాకా పండిత సహకారంతో ఒక ఈశ్వర అభిషేకం ఈ ఉంగరాన్ని ఉంచి చేయించి . తరువాత వచ్చే శుక్ర లేదా ఆదివారం ఉదయం 6 నుండి 7 గంటలమధ్య ధరించాలి .

Additional information

Weight 50 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews