Description
పాదరస శివలింగాన్ని , మేరువుని పూజించడం వల్ల సంపద, ఆరోగ్యం, శత్రువుల నుండి రక్షణ మరియు అన్ని కోరికలు నెరవేరడం , ప్రయోగ బాధలు శమించడం , కుటుంబ రక్షణ వంటి ప్రయోజనాలు కలుగుతాయి . శివుడి ఇంద్రియ సమానం అయిన పాదరసం ఘనీభవింపజేసి ఈ శివలింగాన్ని నందిని పాదరస మేరువుని తయారు చేయడం జరిగింది , నిత్యం దేవతార్చనలో ఈ లింగాన్ని మేరువుని ఉంచి అభిషేక , పూజలు ఆచరించవచ్చు . ఈ పాదరస లింగం , మేరువు గృహంలో పూజించడానికి అనుమానం అక్కర్లేదు . సాధారణ అర్చన అభిషేకాలు చేసి శివుని సంపూర్ణ కృపను పొందగలరు . ఈ ప్రమాణ లింగ మేరువులకు నిత్యం మహా నైవేద్యం అవసరంలేదు . నిత్యం సాధారణ పూజ చేసి తేనె , పండ్లు , బెల్లం వంటి నైవేద్యం గా సమర్పించవచ్చు . ఈ లింగ మేరువులు కేవలం శివుడినే కాక శక్తిని ( అమ్మవారిని) కూడా తృప్తి పరుస్తుంది . శ్రీక్రమం అభ్యసించేవారు తప్పనిసరిగా శివ శక్తుల ఆరాధన చేయవలెను . ఈ ఆరాధన గృహంలో ఉన్నవారి సమస్త గ్రహ దోషాలను నివారిస్తుంది, ముఖ్యంగా నవ గ్రహ దోషాన్ని తగ్గిస్తుంది , మానసిక ప్రశాంతతను ఇస్తుంది , అయితే దీనిని శుభ్రంగా, జాగ్రత్తగా పూజించడం ఉత్తమం . గృహంలో నెలసరి ఉన్న స్త్రీలు ఉన్నప్పుడు ఆ రోజుల్లో దేవతార్చకు ఆ స్పర్శ లేకుండా తగు జాగ్రత్త తీసుకుంటే చాలు .
పాదరస శివలింగం పూజ వల్ల కలిగే ప్రయోజనాలు: ఇది అపారమైన సంపదను, అదృష్టాన్ని తెస్తుందని శాస్త్ర వచనం . అనారోగ్య సమస్యలను తొలగించి, మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది .
శత్రువుల నుండి రక్షణ (Protection from Enemies): శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది, జీవితాన్ని సురక్షితంగా ఉంచుతుంది. ప్రయోగ బాధలు శమింపజేస్తుంది .
మానసిక శాంతి (Peace of Mind): మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తిని ఇస్తుంది. ధర్మబద్ధమైన కోరికలను తీరుస్తుంది .
ముఖ్యమైన సూచనలు (Important Notes):
పాదరసం విషపూరితం కాబట్టి, ఈ అసలైన పాదరస శివలింగాలను పూజించడం లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
ఇతర లింగాలపై అభిషేక చేసిన పదార్ధం గ్రహించినట్టు ఈ పాదరస లింగానికి చేసి గ్రహించరాదు . మొక్కల్లో పోసేయాలి . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున ఈ పాదరస నంది , మేరు , లింగాలు వారణాసి లో 11 రోజులు నిత్యసంస్కారం చేయబడినవి . ప్రతీరోజూ నమః శివాయ అనే మంత్రంతో లింగాన్ని అభిషేకించి లింగం పై కొంచెం భస్మం , మేరువు పై కుంకుమ వేసి పూజించడం ఉత్తమం . అహం కమలానందనాధ .

Reviews
There are no reviews yet