Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

MUTYAM

Price range: ₹1,220.00 through ₹4,600.00
Next

PAGADAM

Price range: ₹1,580.00 through ₹3,000.00
Next Product Image

KANAKA PUSHYARAGAM

Price range: ₹2,600.00 through ₹4,000.00

కనక పుష్యరాగం (Yellow Sapphire / Pukhraj) ఉంగరం ధరించడం వల్ల జ్ఞానం, ధర్మబుద్ధి, ఆర్థిక అభివృద్ధి, శుభకార్యాల సిద్ధి పెరుగుతాయి. జీవితం లో స్థిరత్వం, గౌరవం, మంచి అవకాశాలు లభిస్తాయి. విద్య, ఉపాధి, వ్యాపారం, పెట్టుబడుల్లో వృద్ధి మరియు లాభాలు కలుగుతాయి. వివాహం, సంతానం, కుటుంబ సుఖాలు పెరుగుతాయి. సినీ రంగం , వాణిజ్యం , వ్యాపార రంగాలలో ఉన్నవారికి చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది .
ఈ రత్నం అనేక జ్యోతిష్య ప్రయోజనాలు కలిగి ఉంది. ముఖ్యంగా గురు గ్రహ రత్నం అయిన కనక పుష్యరాగం, ధర్మమార్గంలో నడిపిస్తూ అదృష్టాన్ని బలపరుస్తుంది. గురు గ్రహం అధిపతి అయిన పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాల వారు, అలాగే గురు మహాదశ / అంతర్దశలో ఉన్నవారు జ్యోతిష్య సలహా మేరకు ఈ రత్నాన్ని ధరించవచ్చు.

SKU: N/A Category:

Description

కనక పుష్యరాగం (పుష్యరాగం / యెల్లో సఫైర్) ఉంగరం ధరించడం వల్ల కలిగే ఫలితాలు

కనక పుష్యరాగం (Yellow Sapphire / Pukhraj) ఉంగరం ధరించడం వల్ల జ్ఞానం, ధర్మబుద్ధి, ఆర్థిక అభివృద్ధి, శుభకార్యాల సిద్ధి పెరుగుతాయి. జీవితం లో స్థిరత్వం, గౌరవం, మంచి అవకాశాలు లభిస్తాయి. విద్య, ఉపాధి, వ్యాపారం, పెట్టుబడుల్లో వృద్ధి మరియు లాభాలు కలుగుతాయి. వివాహం, సంతానం, కుటుంబ సుఖాలు పెరుగుతాయి. సినీ రంగం , వాణిజ్యం , వ్యాపార రంగాలలో ఉన్నవారికి చాలా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది .

ఈ రత్నం అనేక జ్యోతిష్య ప్రయోజనాలు కలిగి ఉంది. ముఖ్యంగా గురు గ్రహ రత్నం అయిన కనక పుష్యరాగం, ధర్మమార్గంలో నడిపిస్తూ అదృష్టాన్ని బలపరుస్తుంది. గురు గ్రహం అధిపతి అయిన పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాల వారు, అలాగే గురు మహాదశ / అంతర్దశలో ఉన్నవారు జ్యోతిష్య సలహా మేరకు ఈ రత్నాన్ని ధరించవచ్చు.

ఈ రత్నధారణ వల్ల మణిపూర చక్రం బలపడుతుంది. దీని ద్వారా ఆత్మవిశ్వాసం, నిర్ణయశక్తి, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. గురువు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, బ్యాంకింగ్, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్, సలహాదారులు, పూజారులు వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలం.

ఆరోగ్య పరంగా కనక పుష్యరాగం జీర్ణవ్యవస్థ, కాలేయం, హార్మోనల్ సమతుల్యతకు మేలు చేస్తుంది. అలసట, నిరుత్సాహం తగ్గి ఉత్సాహం, శక్తి పెరుగుతాయి. మానసిక స్పష్టత కలిగి సుఖ నిద్రకు సహాయపడుతుంది.

సామాజికంగా గౌరవం, విశ్వాసం పెరుగుతాయి. కుటుంబ సంబంధాలు బలపడతాయి. దాంపత్య జీవితంలో ఆనందం, అవగాహన పెరుగుతాయి.

చారిత్రకంగా కనక పుష్యరాగాన్ని జ్ఞానం, సంపద, గురుకృపకు ప్రతీకగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక సాధనలో ఇది మంత్రజపం, ధ్యానంలో స్థిరత్వాన్ని పెంచుతుంది , సత్సంగతి, శుభ ఆలోచనలకు దోహదపడుతుంది.

ధనుస్సు, మీన రాశి వారు, ధనుస్సు లేదా మీన లగ్నం వారు, అలాగే గురు ప్రభావం బలహీనంగా ఉన్నవారు ఈ రత్నాన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

ముఖ్య గమనిక:
కనక పుష్యరాగాన్ని బంగారం లో కుడి చేతి చిటికెన వేలికి ఉంగరంగా తయారు చేయించాలి. ఒక గురు పూజ లేదా ఈశ్వర అభిషేకం చేయించి, తరువాత వచ్చే గురువారం ఉదయం 6 నుండి 7 గంటల మధ్య తూర్పుగా కూర్చుని దీపారాధన చేసి, పసుపు పువ్వులు కుంకుమతో ఆ ఉంగరానికి పూజ చేసి ధరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ఈ రత్నం లేత పసుపు ముదురు పసుపు బంగారు పసుపు రంగులలో లభిస్తుంది. ఈ విభాగం నుండి కేవలం రత్నం మాత్రమే అందించడం జరుగుతోంది. ఫోటోలు రత్నం అవగాహన కొరకు మాత్రమే. లభ్యతను బట్టి రత్నం షేప్ మరియు రంగుల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
ఒకవేళ మీరు పొందిన రత్నం మీకు నచ్చక వెనక్కి పంపాలి అనుకుంటే మీకు అందించిన సీల్డ్ కవర్ తొలగించకూడదు అని గమనించగలరు . మీరు వెనక్కి పంపే రత్నం విభాగం చిరునామాకు చేరిన తరువాత అది విభాగం పంపినదే అని ధృవీకరణ అయ్యాకా మీరు చెల్లించిన మొత్తంలో 200 రూ. టాక్స్ మినహాయించి రత్నం ధరలో 10% మినహాయించి మిగిలిన మొత్తం మీ అకౌంట్ కి ఒక వారంలో పంపబడుతుంది అని గమనించగలరు

Additional information

Weight 50 g
CARAT

4.00, 5.80, 6.65, 6.90, 7.30, 7.80

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews