Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

LOTUS SEEDS ( TAAMARA MAALA )

Original price was: ₹1,000.00.Current price is: ₹499.00.
Next

NAVARATNA SET FOR RING

Original price was: ₹3,000.00.Current price is: ₹2,000.00.
Next Product Image

JANA DHANAKARSHANA YANTRAM

Original price was: ₹5,000.00.Current price is: ₹2,999.00.

ఈ యంత్రం నవరాత్రాధిక సంస్కారము తో శక్తి క్రియ నిర్వర్తించబడినది . యంత్ర సంస్కారం లో భాగంగా మొదటి 8 రోజుల క్రియా ముందస్తుగా ఆచరించి మీ నమోదు తరువాత మిగతా 1 రోజు తర్పణం  నిర్వర్తించి మీకు పంపబడుతుంది . సంస్కారం అయ్యకా ప్రయాణంలో అశౌచం తగలకుండా దిగ్బంధనం చేసి పంపబడుతుంది . యంత్రం మీకు అందిన తరువాత దానిని స్థాపించడానికి ముందుగా యంత్రానికి కట్టి ఉంచిన దిగ్బంధన తాడు తొలగించి యంత్రాన్ని ఒకసారి మంచి నీటితో శుభ్రపరచి గంధం, కుంకుమ  అలంకరించి 6/6 సైజు ఫోటో ఫ్రేమ్ లో పెట్టి సాంబ్రాణి ధూపం వేసి ఇల్లు  లేదా వ్యాపా స్టలంలో దేవతార్చన వద్ద స్థాపించాలి  . నమో భగవతే రుద్రాయ సర్వ జన ధనాకర్షణం కురు నమః  అనే ఈ మంత్రం నిత్యం కనీసంగా 108 సార్లు జపించి ధూపం వేయడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది  .

Description

ఈ యంత్రం నవరాత్రాధిక సంస్కారము తో శక్తి క్రియ నిర్వర్తించబడినది . యంత్ర సంస్కారం లో భాగంగా మొదటి 8 రోజుల క్రియా ముందస్తుగా ఆచరించి మీ నమోదు తరువాత మిగతా 1 రోజు తర్పణం  నిర్వర్తించి మీకు పంపబడుతుంది . సంస్కారం అయ్యకా ప్రయాణంలో అశౌచం తగలకుండా దిగ్బంధనం చేసి పంపబడుతుంది . యంత్రం మీకు అందిన తరువాత దానిని స్థాపించడానికి ముందుగా యంత్రానికి కట్టి ఉంచిన దిగ్బంధన తాడు తొలగించి యంత్రాన్ని ఒకసారి మంచి నీటితో శుభ్రపరచి గంధం, కుంకుమ  అలంకరించి 6/6 సైజు ఫోటో ఫ్రేమ్ లో పెట్టి సాంబ్రాణి ధూపం వేసి ఇల్లు  లేదా వ్యాపా స్టలంలో దేవతార్చన వద్ద స్థాపించాలి  . నమో భగవతే రుద్రాయ సర్వ జన ధనాకర్షణం కురు నమః  అనే ఈ మంత్రం నిత్యం కనీసంగా 108 సార్లు జపించి ధూపం వేయడం ఉత్తమ ఫలితాలను అందిస్తుంది  .  ఈ యంత్రం  నేలపై , పీఠం పై ప్రత్యక్షంగా పెట్టరాదు యంత్రం క్రింద ప్లేట్ ( ఆధారం ) తప్పనిసరిగా ఉండాలి అని గమనించగలరు . స్థాపన చేసే ఏ యంత్రానికైనా నిత్య  పూజ నైవేద్యము ( కనీసంగా తేనె ) సమర్పించాలి .అలా చేయడం వల్ల యంత్రం మెరుగైన శుభ ఫలితాలు అందించగలుగుతుంది . యంత్రాలు నమోదు చేసుకున్నకా వాటి లభ్యత మీద మీకు అందించే సమయం ఆధారపడి ఉంటుంది కనుక నమోదు తరువాత 3 నుండి 15 రోజుల వ్యవధిలో ఈ యంత్రం మీకు చేరుతుంది అని గమనించగలరు . ఈ యంత్ర వినియోగం ఎలా ఉపయోగించాలి అనేది యంత్రంతో పాటుగా ఒక అనుబంధ పత్రం మేకు అందించడం జరుగుతుంది . దానిని అనుసరిస్తూ యంత్ర ఆరాధన చేసి సత్ఫలితాలు పొందగలరు సింహీ అపరాజితా మహా మంత్రాలయం నుండి సంస్కరించబడి మీరు పొందిన ఈ యంత్రం మీకు మెరుగైన  శుభ ఫలితాలు అందించాలని ఆశిస్తూ .. అహం కమలానందనాధ . వెబ్సైటు ద్వారా నమోదు చేసుకునేవారు నమోదులో నోట్ అని ఉన్నదగ్గర యంత్రం గృహానికా లేక వ్యాపార స్థలానికా అనేది పొందుపరచగలరు .

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews