Description
నవరత్నాలు సహజంగా భూమిలో కొన్ని , సముద్రంలో, కొండలలో కూడా లభిస్తాయి . ఈ నవరత్నాలు శుద్ధి మరియు పోలిష్ చేస్తే మనం ఆభరణంలో ధరించడానికి పనిచేస్తాయి . కానీ ఈ నవరత్నాల మైన్స్ నుండి సమీకరించిన ముడిసరుకు హీలింగ్ కి ప్రత్యేకంగా చెప్పబడింది . హీలింగ్ అంటే ప్రేరణ .. మనలో నిద్రాణంగా ఉన్న చైతన్యాన్ని ఉత్తేజపరిచి మన శరీరాన్ని మనసును బలోపేతం చేసే ప్రక్రియనే హీలింగ్ అంటారు . సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున సాధనామార్గంలో ఉన్నవారు మరియు మెడిటేషన్ చేసేవారి కోసం ప్రత్యేకంగా నవరత్నాల ముడి వనరు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది . ఈ వనరు దోసిలిలో పెట్టుకుని జపం లేదా ధ్యానం చేయడం వల్ల మన మానసిక ఆందోళన ,శారీరక అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి . నిత్యం దేవతార్చన లేదా హాల్ లో ఈశాన్యంలో పింగాణీ గిన్ని లో ఈ ముడి నవరత్నాలు ఉంచడం వల్ల ఇంటికి పాజిటివ్ వైబ్రేషన్ వృద్ధి అవుతుంది . ఈ ముడి నవరత్నాలు ఇంట్లో ఉంచడం లేదా హీలింగ్ కోసం దోసిలిలో పెట్టుకుని ఛాటింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు ..
ఈ నవరత్నాలలో కొన్ని పూర్తిగా మైన్స్ నుండి కొన్ని భూమి నుండి సేకరించినవి . ఇక కొన్ని విలువైన రత్నాలకు ప్రత్యామ్నాయ రత్నాలు అందించడం జరిగింది . వీటిని గృహ నిర్మాణ సమయంలో భూమి పూజ చేసేటప్పుడు ఈశాన్య భాగంలో శంఖువుతో పాటు స్థాపించడం వల్ల గృహానికి , స్థలానికి పటుత్వ వృద్హి అవుతుంది .. సింహీ అపరాజితా మహా మంత్రాలయం
ఇవి శారీరక మానసిక ఆత్మ సమతుల్యత కోసం ఉపయోగించబడతాయి. నవరత్నాలు హీలింగ్ శక్తిని ప్రసాదిస్తాయని శాస్త్ర వచనం
రూబీ (మాణిక్యం – సూర్యుడు) ఆత్మవిశ్వాసం, నాయకత్వ శక్తి, శరీర ఉత్సాహం పెరుగుతుంది.
ముత్యం (ముత్యము – చంద్రుడు) మానసిక ప్రశాంతత, నిద్ర సమస్యలు తగ్గడం, భావోద్వేగ సమతుల్యత.
పగడము (మూంగా – కుజుడు) ధైర్యం, రక్త ప్రసరణ మెరుగుదల, భయ నివారణ.
పచ్చ రత్నం (పన్న – బుధుడు) జ్ఞాపకశక్తి, మాటతీరు, వ్యాపార బుద్ధి అభివృద్ధి.
పుష్యరాగం (పీతరత్నం – గురుడు) జ్ఞానం, ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆరోగ్య పరిరక్షణ.
వజ్రం / ఓపాల్ (శుక్రుడు) సుఖసంతోషాలు, సంబంధాలలో సౌహార్దం, సౌందర్య శక్తి.
గోమేధకం (రాహు) అకస్మాత్తు సమస్యల నివారణ, భయ–ఆందోళన తగ్గింపు.
వైడూర్యం (కేతు) ఆధ్యాత్మిక రక్షణ, దృష్టిదోష నివారణ, అంతర్గత శక్తి.
నీలం (నీలరత్నం – శని) కర్మ శుద్ధి, దీర్ఘకాలిక రోగాలపై రక్షణ, స్థిరత్వం.
హీలింగ్ నవరత్నాలు ఎలా పనిచేస్తాయి?
ప్రతి రత్నం ఒక ప్రత్యేక తరంగదైర్ఘ్యం (Energy Vibration) కలిగి ఉంటుంది ఇవి క్రమంగా మన శరీరంలోని 6 చక్రాలపై మంచి ప్రభావం చూపి , గ్రహదోషాల వల్ల వచ్చే మానసిక , శారీరక సమస్యలను సమతుల్యం చేస్తాయి .
ఈ హీలింగ్ రత్నాలు గ్రహదోషాలు ఉన్నవారు , మానసిక ఒత్తిడి, నిద్రలేమి ఉన్నవారు , ఆధ్యాత్మిక సాధన చేసే వారు ,ఆరోగ్య ఆర్థిక స్థిరత్వం కోరుకునేవారు వినియోగించవచ్చు ..
నవరత్నాలు కేవలం ఆభరణాలు కావు — అవి శక్తివంతమైన హీలింగ్ సాధనాలు.
శాస్త్రోక్తంగా, భక్తితో ధరిస్తే జీవితం లో సమతుల్యత, శాంతి, అభివృద్ధి అందిస్తాయి. నవగ్రహ దోషాల ప్రభావం తగ్గించడంలో సహకరిస్తాయి , మానసిక ఒత్తిడి, భయం, అస్థిరత తగ్గిస్తుంది శరీర–మనస్సు–ఆత్మ సమతుల్యతను పెంపొందిస్తుంది








Reviews
There are no reviews yet