Description
కెంపు (రూబీ) ఉంగరం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి, కెరీర్, సంపద, పేరు, కీర్తి వస్తాయి, సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి, శారీరక ఆరోగ్యం, శక్తి పెరుగుతాయి, ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుంది, ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషం, మానసిక స్పష్టత కలుగుతాయి
ఈ రత్నం ఉంగరం అనేక జ్యోతిష్య ప్రయోజనాలు కలిగి ఉంది . ముఖ్యంగా సూర్య గ్రహ రత్నమైన కెంపు
ఆత్మవిశ్వాసం నాయకత్వ లక్షణాలు పెంచుతుంది . సూర్య గ్రహం అధిపతి గా ఉన్న కృత్తికా , ఉత్తర , ఉత్తరాషాఢ నక్షత్రాల వారు సూర్య గ్రహం దశ అంతర్దశలో ఉన్నవారు ఈ రత్నం ధరించవచ్చు . ఈ రత్నధారణ వల్ల మణిపుర చక్రం ఉత్తేజితం అవుతుంది, ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మకత శక్తి పెరుగుతాయి.
పేరు, కీర్తి, అధికారం, సంపదలను కెంపు కలిగిస్తుంది , విద్యలో మరియు వృత్తిలో విజయం లభిస్తుంది.
రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది, గుండె, కళ్ళు వంటి ముఖ్యమైన అవయవాలకు రక్షణ ఇస్తుంది, శారీరక శక్తిని పెంచుతుంది.
ఇతరులతో , కుటుంబ సభ్యులతో బంధాలు మెరుగుపరుస్తుంది .
చెడు కలల నుండి రక్షణ కలిగించి సుఖ నిద్రను ప్రసాదిస్తుంది ,ధైర్యాన్ని కలిగిస్తుంది .
ఏకాగ్రత, మానసిక శక్తిని పెంచుతుంది,
చారిత్రకంగా రాజరికానికి, ప్రతిష్టకు చిహ్నం గా కెంపును రాజా రత్నం గా పరిగణిస్తారు
ఈ రత్నం ఆధ్యాత్మిక సాధనలో కూడా సహాయపడుతుంది,ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుతుంది.
సింహ రాశి వారు, సింహ లగ్నం వారు, కృత్తిక, ఉత్తరఫల్గుణి, ఉత్తరాషాడ నక్షత్రాలలో జన్మించిన వారు, మరియు సూర్య మహాదశ నడుస్తున్నవారు కెంపు ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు .
ముఖ్య గమనిక: కెంపును వెండిలో కుడి ( అనామిక ) ఉంగరం వేలుకి లేదా మధ్య వెలుకి తయారు చేయించి ఒక ఈశ్వర అభిషేకం చేయించి తరువాత వచ్చే ఆదివారం ఉదయం 6 నుండి 7 మధ్య తూర్పుగా కూర్చుని దీపారాధన చేసి కుంకుమ తో ఆ ఉంగరానికి పూజ చేసి ధరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది .
ఈ రత్నం లేత గులాబీ రంగు మరియు ముదురు గులాబీ రంగులలో లభిస్తుంది . ఈ విభాగం నుండి కేవలం రత్నం మాత్రమే అందించడం జరుగుతోంది . ఫోటోస్ రత్నం అవగాహన కొరకు మాత్రమే అని గమనిచగలరు . లభ్యత బట్టి రత్నం షేప్ మరియు రంగులలో కొద్దిపాటి మార్పు ఉండవచ్చు . ఈ రత్నం 3 కేరట్స్ పైన 5 కేరట్స్ లోపు ఉంటుంది .
ఒకవేళ మీరు పొందిన రత్నం మీకు నచ్చక వెనక్కి పంపాలి అనుకుంటే మీకు అందించిన సీల్డ్ కవర్ తొలగించకూడదు అని గమనించగలరు . మీరు వెనక్కి పంపే రత్నం విభాగం చిరునామాకు చేరిన తరువాత అది విభాగం పంపినదే అని ధృవీకరణ అయ్యాకా మీరు చెల్లించిన మొత్తంలో 200 రూ. టాక్స్ మినహాయించి రత్నం ధరలో 10% మినహాయించి మిగిలిన మొత్తం మీ అకౌంట్ కి ఒక వారంలో పంపబడుతుంది అని గమనించగలరు .








Reviews
There are no reviews yet