Description
Pavitrodakam: కాలమాన అనుసారంగా మన జీవనవిధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శుచి, మడి అనేవి ఆచారాలు మాత్రమే కాదు ఆరోగ్య సూత్రాలుకూడా.. అనుష్టానం, నిత్యదేవతార్చన ఆదరించేవారింట ఆశౌచము, బహిష్టు వంటి స్వర్శా దోషాలు తొలగుటకు పవిత్రమైన అనేక వనరులతో ఈ పవిత్రోదకాన్ని సిద్ధపరచడం జరిగినది. తయారీ మరియూ వినియోగ వివరాలు ప్రత్యేక ప్రతిలో పొందుపరచబడ్డాయి. ఇది కేవలం స్థలశుద్ధికి, శరీర మార్జనకు మాత్రమే వినియోగించాలి.
Reviews
There are no reviews yet.