Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

PRATYANGIRA HAVANA BHASMAM

Original price was: ₹999.00.Current price is: ₹499.00.
Next

AGULU

Original price was: ₹600.00.Current price is: ₹499.00.
Next Product Image

PAVITRODAKAM

Original price was: ₹999.00.Current price is: ₹499.00.

అనేక పవిత్ర నదీ జలాల మిశ్రితముగా పుణ్యాహవాచన వైదిక క్రియ ఆచరించి సిద్ధపరచబడినది ఈ పవిత్రోదకం  గృహంలో అనుష్ఠానం , నిత్యార్చన చేసుకునే వారు  వారి జ్ఞాతులు అంటే  ఇంటిపేరు కలిగిన వారింట జనన మరణాలు సంభవిస్తే కలిగే జాతశౌచ , మృతాసౌచాలు  మరియూ స్త్రీలకు కలిగే నెలసరి ఇబ్బందుల వల్ల సంభవించే స్పర్శా దోషాలను తొలగించి గృహంలో మంగళ ప్రదమైన  పాజిటివ్ ఆరా వృద్ధికి దోహదపడుతుంది.

Description

కాలమాన అనుసారంగా మన జీవనవిధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. శుచి, మడి అనేవి ఆచారాలు మాత్రమే కాదు ఆరోగ్య సూత్రాలుకూడా.. అనుష్ఠానం, నిత్యదేవతార్చన ఆచరించేవారింట ఆశౌచము, బహిష్టు వంటి స్వర్శా దోషాలు తొలగుటకు పవిత్రమైన  గంగ , నర్మదా , తుంగభద్ర , కృష్ణవేణి , గోదావరి , యమునా ,నదులతో పాటు మహా కుంభమేళా మౌని అమావాస్య రోజు గ్రహించిన త్రివేణీ పుష్కరోదకముల కలయికతో ఈ పవిత్రోదకాన్ని సిద్ధపరచి పుణ్యాహవాచనం అనే వైదిక క్రియ నిర్వహించి మీకు అందించడం జరుగుతోంది .  ఈ వనరు మన నిత్యానుష్ఠానానికి మరియూ పూజలకు అసౌచాలను కలగనివ్వకుండా పరిరక్షించగలదు . ఇది కేవలం స్థలశుద్ధికి, శరీర మార్జనకు మాత్రమే వినియోగించాలి.

Additional information

Weight 250 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews