ప్రత్యక్ష సంప్రదింపులు

మంత్రశాస్త్ర పరమైన సందేహ నివృత్తికి జాతక సందేహ నివృత్తికి పూర్ణదీక్షితులు బ్రహ్మశ్రీ కమలానందనాధుల వారితో ప్రత్యక్షముగా సంప్రదించవచ్చు. దీనికి ముందస్తు నమోదు తప్పనిసరి.

గురువుగారిని ప్రత్యక్షముగా సంప్రదించుటకు పీఠానికి 2000 రూ. చెల్లించి దిగువ సూచించిన పట్టికలో మీకు అనువైన తేదీ సమయాన్ని ఎంచుకోవచ్చు.

Please login/Signup to start your appointment process

నమోదులో ఇబ్బందులు ఎదురైతే పీఠం నెంబర్ 9505090595 పై వాట్సాప్ ఛాట్ చేయగలరు.