Our Events

పూర్ణిమ చండీ హోమం

సింహీ అపరాజితా మహా మంత్రాలయం లో ప్రతి మాసం పూర్ణిమ రోజున మీ గోత్ర నక్షత్ర నామాలతో సామూహిక చండీ హోమం

పారాయణలు

చండీ సప్తశతి , మహా విద్యా , అంగిర ఋక్ పారాయణా క్రమాలు సుందరకాండ , అరుణ పారాయణలు తత్సంబంధిత కార్యక్రమాలు

నవగ్రహ హోమాలు

జాతకరీత్యా , గోచార రీత్యా గ్రహ పాలనలో ఉన్న దోష నివృత్తికి అనుభవజ్ఞులైన పండిత సహకారంతో నవగ్రహ జపాలు మరియూ సంపూర్ణ

ఏకాదశ రుద్రాభిషేకం

ఆసక్తుల కొరకు శరవణ భవాలయం లో ఉపాలయమైన శరభాలయం ( మరకత బ్రహ్మసూత్ర ) శివాలయం లో ఏకాదశ , ఏకవార