Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- | Welcome to Simhee Aparajita Maha Mantralayam | Free Shipping On Orders Over 949/- |
Previous
Previous Product Image

SPECIAL COMBO

Original price was: ₹1,500.00.Current price is: ₹999.00.
Next

PRATYANGIRA HAVANA BHASMAM

Original price was: ₹999.00.Current price is: ₹499.00.
Next Product Image

LAKSHMI GAVVALU

Original price was: ₹1,000.00.Current price is: ₹499.00.

గృహంలో మహా లక్ష్మీ కృపా కటాక్షాల కొరకు అద్భుత ఫలితాలను అందించే లక్ష్మీ గవ్వలు సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున అందుబాటులోకి తెచ్చించి . ఈ లక్ష్మీ గవ్వలు శాస్త్రోక్తంగా శక్తిక్రియ నిర్వహించి శుద్ధి చేసి మీకు అందించడం జరుగుతోంది .. ఈ లక్ష్మీ గవ్వల ప్యాక్ లో 6 గవ్వలు సంస్కారం చేసి మీకు అందించబడుతోంది . ఈ గవ్వలను రాగి లేదా ఇత్తడి లేదా పింగాణి పాత్రలో ఉంచి దేవతర్చ్చన దగ్గర పెట్టి ప్రతీ శుక్రవారం కుంకుమార్చన లక్ష్మీ అష్టోత్తరమ్ తో ఆచరించడం వల్ల గృహంలో దారిద్ర్య బాధలు తొలగి మహా లక్ష్మీ కృప చేత సౌభాగ్యం వృద్ధి అవుతుంది ..
దక్షిణావృత శంఖానికి ఉన్నంత ప్రాముఖ్యత లక్ష్మీ గవ్వలకు కూడా ఉంది. ఇమేజ్ లో చూపిన విధంగా ఈ గవ్వలు బౌల్ లో అందించబడదు కేవలం గవ్వల ప్యాక్ మాత్రమే మీకు పంపబడుతుంది ..

Description

గృహంలో మహా లక్ష్మీ కృపా కటాక్షాల కొరకు అద్భుత ఫలితాలను అందించే లక్ష్మీ గవ్వలు సింహీ అపరాజితా మహా మంత్రాలయం తరఫున అందుబాటులోకి తెచ్చించి . ఈ లక్ష్మీ గవ్వలు శాస్త్రోక్తంగా శక్తిక్రియ నిర్వహించి శుద్ధి చేసి మీకు అందించడం జరుగుతోంది .. ఈ లక్ష్మీ గవ్వల ప్యాక్ లో 6 గవ్వలు సంస్కారం చేసి మీకు అందించబడుతోంది . ఈ గవ్వలను రాగి లేదా ఇత్తడి లేదా పింగాణి పాత్రలో ఉంచి దేవతర్చన దగ్గర పెట్టి ప్రతీ శుక్రవారం కుంకుమార్చన లక్ష్మీ అష్టోత్తరమ్ తో పూజించడం వల్ల గృహంలో గ్రహ బాధలు తొలగి మహా లక్ష్మీ కృప చేత సౌభాగ్యం వృద్ధి అవుతుంది ..

లక్ష్మీ గవ్వలను సంపద, శ్రేయస్సు, మరియు అదృష్టాన్ని కలిగించడానికి పూజలలో, ఇంట్లో, మరియు అలంకరణలో ఉపయోగిస్తారు. ఇవి దృష్టి దోష నివారణకు, వాహనాలకు, మరియు పూజలలో కూడా వాడతారు
లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి, అర్చించడానికి మరియు జ్యోతిష్య పరమైన అనేక శుక్ర దోషాల నివారణకు కూడా వినియోగిస్తారు .

లక్ష్మీగవ్వలతో లక్ష్మీ పూజ చేయడం వల్ల సిరిసంపదలను వృద్ధి అవుతాయి . ఇది చెడు దృష్టిని నివారిస్తుంది .
ఈ గవ్వలు ఎరుపు వస్త్రంలో కట్టి 3 శుక్రవారాలు పూజించి ప్రధాన ద్వారం లేదా పూజా మందిరం కి కట్టడం వల్ల ప్రత్యక్షంగా లక్ష్మీదేవిని ఆహ్వానించడమే అని అనేక ప్రమాణాల వచనం .
శుక్ర గ్రహానికి సంబంధించిన పూజలలో ఈ లక్ష్మీ గవ్వలను వాడతారు, ఇది శుభ ఫలితాలను ఇస్తుంది.
దీపావళి లక్ష్మీ పూజలో అనేకులు లక్ష్మీ కటాక్షం కోసం ఈ గవ్వలను విశేషంగా పూజిస్తారు 6 గవ్వలతో పూజ విశేష ఫలితాన్ని అందిస్తుందని లక్ష్మీ తంత్రం లో తెలియజేయబడింది . ఇది చాలా మంగళ ప్రదమైనది
పసుపు రంగులో ఉండే గవ్వలను “లక్ష్మీ గవ్వలు” అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఈ విభాగం తరఫున అదే ప్రమాణ సానుసారంగా పసుపు గవ్వలు 6 ఒక ప్యాక్ గా మీకు అందించబడుతోంది ..
దక్షిణావృత శంఖానికి ఉన్నంత ప్రాముఖ్యత లక్ష్మీ గవ్వలకు కూడా ఉంది. ఇమేజ్ లో చూపిన విధంగా ఈ గవ్వలు బౌల్ లో అందించబడదు కేవలం గవ్వల ప్యాక్ మాత్రమే మీకు పంపబడుతుంది ..

Additional information

Weight 50 g

Reviews

There are no reviews yet

Add a review
Currently, we are not accepting new reviews