సోమవరపు హరిహర ప్రసాద్
ప్రధాన సలహాదారులు
సోమవరపు హరిహర ప్రసాద్
ప్రధాన సలహాదారులు
పీఠం అనేకమందికి శాస్త్రపరమైన సేవలు ఒసగడంలో నావంతు బాధ్యత నిర్వహిస్తానని, నాకు లభించిన ఈ అవకాశం సద్వినియోగపరుస్తానని ఆశ్రయించిన విద్యార్థులకు మెరుగైన పరిస్థితులు కల్పించడంలో కృషి చేస్తానని మీకు తెలియపరుస్తున్నాను. కేవలం ధనానినే ప్రాధాన్యత ఇవ్వకుండా నైతిక విలువలకు కట్టుబడి ఉండానని మీకు మాటిస్తున్నాను ఈ సేవను అందించే అవకాశం పొందినందుకు నేను సంతోషిస్తున్నాను.